Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie Trailers Heart Of Stone Trailer Out

Heart Of Stone Trailer: హాలీవుడ్ విలన్ గా అలియా.. అదరగొట్టేసింది అంతే

Published Date :June 18, 2023 , 3:29 pm
By Roja Pantham
Heart Of Stone Trailer: హాలీవుడ్ విలన్ గా అలియా.. అదరగొట్టేసింది అంతే
  • Follow Us :
  • google news
  • dailyhunt

Heart Of Stone Trailer: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితురాలిగా మారిపోయిన విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత అమ్మడి రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇక రణబీర్ తో పెళ్లి.. పాప అంటూ కుటుంబానికి సమయాన్ని అందిస్తూనే.. ఇంకోపక్క హీరోయిన్ గా, నిర్మాతగా బిజీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. గతేడాది అలియాకు హాలీవుడ్ మూవీలో ఆఫర్ వచ్చిన విషయం తెల్సిందే. గాల్ గాడోట్, జామీ డోర్నన్, సోఫీ ఒకోనెడో మాథియాస్ ష్వీగోఫర్ కీలక పాత్రల్లో నటించిన సినిమా హార్ట్ ఆఫ్ స్టోన్. టామ్ హార్పర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అలియా విలన్ గా నటిస్తోంది. ఆగస్టు 11 న నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అంతమంది స్టార్ల మధ్య అలియా ఎంతో ప్రత్యేకంగా కనిపించింది. ముఖ్యంగా ఆమె విలనిజం ఆకట్టుకొంటుంది.

Raviteja: స్పీడుమీదున్న మాస్ మహారాజ.. ‘సితార’కి గ్రీన్ సిగ్నల్?

`ది హార్ట్` అని పిలుచుకునే ఒక ఏజెన్సీని కాపాడడానికి గాల్ గాడోట్, జామీ డోర్నన్ పోరాడుతుంటే.. దానిని అడ్డుకోవడానికి కియా ధావన్ అనే పాత్రలో అలియా కనిపించింది. ఇక ఛేజింగ్ లు, స్టంట్స్.. యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ కట్ చేసిన విధానం ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య పోటాపోటీ పోరాటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ట్రైలర్ చూసాకా.. అలియాలో ఇలాంటి ఒక యాంగిల్ కూడా ఉందని అభిమానులు గుర్తిస్తారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా కనుక హిట్ అయితే అలియాకు హాలీవుడ్ లో వరుస అవకాశాలు ఖాయమంటున్నారు. మరి ఈ సినిమా అమ్మడికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Alia Bhatt
  • Gal Gadot
  • Heart Of Stone Trailer
  • Jamie Dornan
  • Tollywood News

తాజావార్తలు

  • Avakaya Pulihora Recipe: పుల్లపుల్లగా.. కారంకారంగా.. అదిరిపోయే రుచితో ‘ఆవకాయ పులిహోర’ చేసేయండి ఇలా.!

  • Egypt: ఈజిప్ట్ సమాధిలో అద్భుత ఆవిష్కరణ.. 3,000 ఏళ్ల నాటివి కూడా చెక్కు చెదరకుండా..

  • IPL Records: ముకుల్ సూపర్ ఫినిష్.. KKRకు చెత్త రికార్డు.!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Pakistan: పాక్‌లో అంతా రివర్స్.. రక్షణ మంత్రిని మందలించిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్..

ట్రెండింగ్‌

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions