PrabhasHanu : హను రాఘవపూడి – ‘రెబల్ స్టార్’ టైటిల్ రిలీజ్ టైమ్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 1930ల కాలంలో స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నాటి కథా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రి మూవీస్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, యలమంచలి రవి నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి అనే డెబ్యూ భామ హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read : Razesh Danda : నా సినిమాను చంపేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
కాగా ఈ గురువారం రెబల్ స్టార్ బర్త్ డే వస్తుంది. ఈ నేపధ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు ట్రేట్ ఇచ్చేందుకు రెడీ అయింది టీమ్. ప్రభాస్ – హను సినిమా టైటిల్ ను రిలీజ్ అధికారకంగా ప్రకటించబోతున్నారు. ఈ సినిమాకు ‘ఫౌజి’ అనే టైటిల్ గత కొన్నాళ్లుగా వినిపిస్తుంది. ఈ టైటిల్ నే రేపు అధికారంగా ప్రకటించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. కొద్దీ సేపటి క్రితం 1932 మోస్ట్ వాంటెడ్ అని ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ను రిఫ్లెక్ట్ చేసేలా ఒక పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ బర్త్ డే ట్రీట్ గా ఉదయం 11.07 గంటలకు టైటిల్ పోస్టర్ తో పాటు ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ను కూడా రిలీజ్ చేస్తారేమో చూడాలి. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సాంగ్స్ కు సంబంధించి వర్క్ ను ఎప్పుడో ఫినిష్ చేసారు. భారీ అంచనలపై తెరకెక్కుతున్న ఈ సినిమాపై రెబల్ స్టార్ అభిమానుల్లో అంచనాలు ఓ రెంజ్ లో ఉన్నాయి.
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!