ప్రభాస్ ‘రాధేశ్యామ్’కు భారీ ఆఫర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్ ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఓ పాటతో పాటు సీనియర్ నటుడు కృష్ణంరాజుకు సంబంధించిన ఓ ఎపిసోడ్, అలానే కొంత ప్యాచ్ వర్క్ మినహా పూర్తయ్యింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన చిత్ర బృందం ఎప్పుడెప్పుడు దీనిని పూర్తి చేసి, జనం ముందుకు సినిమాను తీసుకువద్దామా అని ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే… ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన టీ సీరిస్ కు ఓ ప్రముఖ ఓటీటీ కంపెనీ భారీ ఆఫర్ ను ఇచ్చినట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న రాధేశ్యామ్కు దాదాపు రూ. 330 కోట్ల బడ్జెట్ అయినట్టుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ. 400 కోట్లకు సర్వహక్కులు ఇవ్వమని నిర్మాణ సంస్థను కోరుతోందట. మరి యూవీ క్రియేషన్స్ అధినేతలు, టీ సీరిస్ వర్గాలు ఈ ఆఫర్ గురించి ఆలోచన చేస్తారా? లేక ఏరియా వైజ్ బిజినెస్ చేసి విడుదల చేస్తారా అనేది వేచి చూడాలి. ఒకవేళ ఈ డీల్ కనుకగా ఓకే అయితే… ప్రభాస్ నటిస్తున్న మిగిలిన పాన్ ఇండియా చిత్రాల వ్యాపారాలపైన కూడా ఈ ప్రభావం పడుతుంది. ఒకే సంస్థకు విడుదల హక్కులను ఎంతో కొంత లాభానికి ఇచ్చేసి నిర్మాతలు ప్రీ రిలీజ్ సమయానికే ప్రశాంతంగా ఉండొచ్చు!
Also Read
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
- Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
- Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
- Tags
- OTT deal
- prabhas
- Radhe Shyam
తాజావార్తలు
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!