Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Gave Methadone Pills To Jolie In High School Says Rapper Mickey Avalon

Angelina Jolie: ఏంజెలీనా జోలీకి డ్రగ్స్ అమ్మాను.. సింగర్ షాకింగ్ కామెంట్స్!

Published Date :July 20, 2023 , 8:40 pm
By NTV WebDesk
Angelina Jolie: ఏంజెలీనా జోలీకి డ్రగ్స్ అమ్మాను.. సింగర్ షాకింగ్ కామెంట్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gave methadone pills to Angelina Jolie in high school says Rapper Mickey Avalon: జూన్ 4, 1975న USAలోని కాలిఫోర్నియాలో జన్మించిన ఏంజెలీనా జోలీకి నటన వారసత్వంగా వచ్చింది. ఏంజెలీనా తండ్రి జాన్ వోయిట్, తల్లి మార్చెలిన్ బెర్ట్రాండ్ కూడా ఫేమస్ యాక్టర్స్. ఏంజెలీనా కూడా చాలా చిన్న వయస్సులోనే నటించడం ప్రారంభించింది. ఆమె తన తండ్రితో కలిసి లుకింగ్ టు గెట్ అవుట్‌లో మొదటిసారి కనిపించింది. అయితే అప్పటి వరకు ఆమె నటనపై సీరియస్‌గా లేదు కానీ ఆ తరువాత ఆమె నటిగా సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ఏంజెలీనాకు కేవలం ఒక సంవత్సరం వయస్సు ఉన్నప్పుడు, ఆమె తల్లిదండ్రులు ఆ సమయంలో విడాకులు తీసుకున్నారు. ఇక ఆ సంగతి అలా ఉంచితే ఏంజెలీనా జోలీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న సమయంలో ఆమెకు డ్రగ్స్ విక్రయించినట్లు రాపర్ మిక్కీ అవలోన్ పేర్కొన్నాడు.

OTT Release Movies: ఒక్కరోజే 15 మూవీస్.. ఆ రెండు సినిమాలు..!

తాజాగా మిక్కీ FACTZ పోడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ, “నేను ఆమెకు మా నాన్నగారి మెథడోన్ మాత్రలలో కొన్నింటిని ఇచ్చా, వాటిని బహుశా $5 లేదా $10కి విక్రయించానని అన్నారు. ఆమె వాటిని తన ప్రియుడికి ఇచ్చి ఉండవచ్చు ఎవరికి తెలుసు?” అని ఆయన కామెంట్ చేశారు. నిజానికి డ్రగ్స్‌తో తన పోరాటం గురించి ఏంజెలినా గతంలోనే ఓపెన్‌గా చెప్పింది. ఇక నిజానికి ఏంజెలీనా మూడుసార్లు ప్రేమలో పడింది కానీ ఆ మూడుబంధాలు ఫెయిల్ అయ్యాయి. ముందుగా ఆమె నటుడు జానీ లీ మిల్లర్ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. ఇద్దరూ హ్యాకర్ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. చివరికి ఇద్దరూ మార్చి 28, 1996న పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఏంజెలీనా తన రక్తంతో తన టీ-షర్టుపై జానీ లీ మిల్లర్ పేరు రాసుకుంది. అయితే పెళ్లయిన ఒక సంవత్సరం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి 1999 ఫిబ్రవరి 3న ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కూడా ఆమె ఇద్దరినీ వివాహం చేసుకుని ఆ ఇద్దరికీ విడాకులు ఇచ్చింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Angelina Jolie
  • methadone pills
  • Rapper Mickey Avalon

తాజావార్తలు

  • Trump: “అలా చేస్తే నా నెక్ట్స్‌ టార్గెట్ మీరే”.. చైనాకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..

  • RamCharan: మెగా పవర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ.. భన్సాలీ భారీ ప్రాజెక్ట్ లో చరణ్?

  • JD Vance: చర్చలు విఫలం.. ఇరాన్ తో ఎలాంటి డీల్ లేదన్న జేడీ వాన్స్

  • Shashi Tharoor: వారే ఆ పాత్రను పోషించగలరు.. పాక్ ప్రధాని పోస్ట్‌పై థరూర్ సెటైర్స్

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions