Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Game On Movie Hit Theathers Worldwide This Summer

Game On: సమ్మర్‌లో గీతానంద్‌, నేహా సోలంకి సందడి!

Published Date :April 10, 2023 , 3:05 pm
By Omprakash Vaddi
Game On: సమ్మర్‌లో గీతానంద్‌, నేహా సోలంకి సందడి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dayanand: రొటీన్ కు భిన్నమైన చిత్రాలనే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని దయానంద్ తెరకెక్కించిన సినిమా ‘గేమ్ ఆన్’. ఇందులో అతని సోదరుడు గీతానంద్ హీరోగా నటించగా, నేహా సోలంకి హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాను రవి కస్తూరి నిర్మించారు. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి రియల్‌ టైమ్‌ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు? అసలు ఆ గేమ్‌ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి? ఈ గేమ్‌ ఎవరు ఆడుతున్నారు? అనే అంశాలతో ‘గేమ్ ఆన్’ తెరకెక్కింది.

ఈ మూవీ గురించి నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ, “‘రథం’ చిత్రం తర్వాత గీతానంద్‌ని మరోస్థాయిలో నిలబెట్టే సినిమా ఇది. గీతానంద్‌, దయానంద్‌ ఇద్దరిలో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. ఈ చిత్రం కోసం గొప్ప స్టార్‌క్యాస్ట్‌ తీసుకున్నాం. కీలక పాత్ర పోషించిన మధుబాల గతంలో ఉన్నడూ చేయని పాత్ర ఇందులో చేశారు. న్యూఏజ్‌ కథతో రూపొందిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది. ‘కార్తికేయ 2’తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య మీనన్‌ ఈ సినిమాలో కూడా ఓ ఇంటెన్స్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. నేహా సోలంకి నటనతో పాటు అందచందాలతో కూడా ఆకట్టుకుంటారు. ‘శుభలేఖ’ సుధాకర్‌, కిరీటి, వాసంతి కీలక పాత్రలలో అలరిస్తారు. ఇటీవల విశ్వక్‌సేన్‌ విడుదల చేసిన టీజర్‌, అంతకు ముందు వచ్చిన పాటలకు స్పందన బావుంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హైదరాబాద్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ నవాబ్‌  గ్యాంగ్‌ అందించిన సంగీతం సినిమాకు ఎసెట్‌ అవుతుంది. అనురాగ్‌ కులకర్ణి, హారిక నారాయణ్‌ పాడిన రెండో పాట ‘పడిపోతున్నా’ 2 రోజుల్లో 2 మిలియన్ల వ్యూస్‌ సాధించింది. ఆ స్పందనతో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. వినూత్న రీతిలో ప్రచారం చేసి, వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని అన్నారు. దర్శకుడు దయానంద్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని అవి ఆకట్టుకుంటాయి” అని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adithya Menon
  • Game On
  • Geetanand
  • Madhoo Bala
  • Neha Solanki

తాజావార్తలు

  • Chanakya Niti : మీ తలరాతను మార్చే చాణక్యుడి మాటలు.. దరిద్రం దాటి దర్జాగా బతకండి ఇలా!

  • Palnadu Ra*pe Case: మహిళా ఉద్యోగిని అత్యాచారం కేసులో కీలక మలుపు.. అదుపులో అనుమానితుడు..!

  • Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కెరీర్‌లో సచిన్ సో స్పెషల్.. దెబ్బకు దశ తిరిగింది!

  • Iran-Israel War: రైల్లో ప్రయాణం చేయొద్దు.. ఇరానీయులకు ఇజ్రాయెల్ హెచ్చరిక

  • Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions