Vijay Devarakond: గొప్ప మనుసు చాటుకున్న విజయ్ దేవరకొండ
- గొప్ప మనుసు చాటుకున్న విజయ్ దేవరకొండ
- తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదవాళ్లకు సాయం
- 100 పేద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున మొత్తం కోటీ రూపాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Devarakond: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా షూటింగ్ లతో గడుపుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్నానూరి సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. చూడ్డానికి చాలా ఆరోగెంట్ గా కనిపించే విజయ్ దేవర కొండకు చాలా మంచి మనసు ఉంది. తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదవాళ్లకు సాయం చేశాడు. ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతో మందికి ఆపన్న హస్తం అందించాడు విజయ్. ఇక ఖుషి సినిమా రిలీజ్ సమయంలో 100 పేద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున మొత్తం కోటీ రూపాయలు పంచాడు. ఇలా ఇబ్బందుల్లో ఉన్న తన ఫ్యాన్స్ కు, ప్రజలకు తన వంతు సాయం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో రీసెంట్ గ విజయ్ దేవర కొండ గొప్ప మనసు గురించి చెబుతూ ఓ ట్రాన్స్ జెండర్ ఎమోషనల్ అయ్యారు.
Also Read: Anant ambani wedding: అక్షయ్‌కుమార్‌కు కోవిడ్ పాజిటివ్.. పెళ్లికి హాజరుకాలేకపోతున్న హీరో
Also Read
- Ranveer - Deepika: దువాతో రణవీర్ – దీపిక క్యూట్ ఫ్యామిలీ పిక్స్ వైరల్.. బేబీ బంప్‌తో దీపిక స్పెషల్ అట్రాక్షన్!
- Youtuber Nandu : స్టేషన్ గుమ్మం వరకు కారు, రమా నందనకు పోలీసుల రాచమర్యాదలు?
- Malavika Mohanan: డూప్ వద్దు.. నేనే దూకేస్తా.. 'సర్దార్ 2' సెట్స్‌లో మాళవిక సాహసం!
- Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్‌లో ‘ఫౌజీ’ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్!
సాయం విషయంలో విజయ్ ను దేవుడితో పోల్చుతూ తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలోనే.. విజయ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలానే ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపూర్‌కు చెందిన మరో కుటుంబం కూడా తెలుగు ఇండియన్ ఐడల్ 3 సెట్‌లను సందర్శించి, పెద్ద శస్త్రచికిత్సల ద్వారా వారి కొడుకు కోలుకోవడానికి సహాయం చేసినందుకు నటుడికి వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ ట్రాన్స్ జెండర్ ఎమోషనల్ మాటలకు విజయ్ కూడా రియాక్టయ్యారు. ‘ఇది నా ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. ఎక్కడి నుంచో రూ. 500, రూ. 1000 సాయం చేశారు. వారందరి వల్లే ఇది సాధ్యమైంది. ఇంత మంచి మనుషులు మన మధ్య మనం ఉండటం మన ఆశీర్వాదం’ అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. విజయ్ దేవరకొండ చేసిన మంచి పనిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు
-
Ranveer – Deepika: దువాతో రణవీర్ – దీపిక క్యూట్ ఫ్యామిలీ పిక్స్ వైరల్.. బేబీ బంప్‌తో దీపిక స్పెషల్ అట్రాక్షన్!
-
ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన స్మృతి మంధాన..
-
Bank Strike Alert: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! సెప్టెంబర్ 11న బ్యాంకులు బంద్..
-
Youtuber Nandu : స్టేషన్ గుమ్మం వరకు కారు, రమా నందనకు పోలీసుల రాచమర్యాదలు?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!