“హను-మాన్” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“జోంబీ రెడ్డి”తో హిట్ అందుకున్న కాంబోలో మరో సరికొత్త జోనర్ లో మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. యంగ్ హీరో తేజ సజ్జ, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కలిసి మరోసారి “హను-మాన్” ప్రాజెక్ట్ ను తెరకెక్కించబోన్నారు. తెలుగులో మొదటిసారిగా సూపర్ హీరో సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని నెలకొంది. అయితే అప్పుడే సినిమా ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టేశారు మేకర్స్. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 18 న ఉదయం 10.08 గంటలకు విడుదల కానుంది అంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దానిపై “అంజనాద్రి ప్రపంచం నుంచి హనుమంతుడిని మీట్ అవ్వండి” అని రాశారు. దీంతో మునుపెన్నడూ లేని అవతారంలో తేజను చూడాలనే ఉత్సాహం మొదలైంది ప్రేక్షకుల్లో.
Read Also : సత్యభామను పరిచయం చేసిన “బంగార్రాజు”
Also Read
- Faiza Ali: భర్త ఉన్నాక మరో హీరో చేతుల్లో ఊగలేను.. నటి ఫైజా అలీ ఓపెన్ కామెంట్స్
- Dada FirstLook : సౌరవ్ గంగూలీ బయోపిక్ ‘దాదా’ ఫస్ట్ లుక్ రిలీజ్
- Pathani Haar: ఆమిర్ ఖాన్ భార్య మెడలో మెరిసిన హైదరాబాదీ పఠానీ హార్.. అందరి చూపు దానిపైనే!
- Shilpa Shirodkar: మహేష్ బాబు చేసిన సీక్రెట్ పని.. ఏళ్ల తర్వాత బయటపెట్టిన శిల్పా శిరోద్కర్
ప్రీ-లుక్ పోస్టర్ లో హనుమంతుడు నీటిలో పడిపోవడం కన్పిస్తోంది. బహుశా అది సముద్రం అయ్యి ఉండొచ్చు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్నిఅత్యాధునిక విఎఫ్ఎక్స్ తో రూపొందించనున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.
తాజావార్తలు
-
TVS Callisto 110: టీవీఎస్ కాలిస్టో 110 స్కూటర్ విడుదల.. 33 లీటర్ల స్టోరేజ్, కొత్త ఇంజిన్, ISG టెక్నాలజీ
-
India Lowest T20I Scores: 76 పరుగులకే కుప్పకూలిన టీమిండియా.. చరిత్రలో భారత్ సాధించిన అత్యల్ప స్కోర్లు ఇవే.!
-
Faiza Ali: భర్త ఉన్నాక మరో హీరో చేతుల్లో ఊగలేను.. నటి ఫైజా అలీ ఓపెన్ కామెంట్స్
-
Amarnath Yatra: అమర్నాథ్ యాత్రికులకు షాకింగ్ న్యూస్.. 5 రోజుల్లోనే! అసలు ఏం జరిగింది?
-
Minister Narayana: అమరావతి వర్సెస్ మావిగన్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!