Fatima Vijay Antony: ఈ క్షణం నుంచి దేవుడు లేడు, ఆయన్ని నమ్మితే అంతే.. విజయ్ ఆంటోనీ భార్య షాకింగ్ ట్వీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fatima Vijay Antony Tweet about God goes Viral in Social Media: కొన్ని నెలల క్రితం హీరో కం మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఒకపక్క హీరోగా, సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా విభిన్న పాత్రలు పోషిస్తూ విజయ్ ఆంటోనీ బిజీగా ఉండగా నిర్మాతగా మారిన ఆయన భార్య ఫాతిమా ఆంటోనీ కూడా అంతే బిజీబిజీగా గడుపుతూ ఉండేవారు. అలాంటి సమయంలో వీరి కుమార్తెలలో పెద్ద కుమార్తె మీరా అంటోని అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆమె ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికీ ఆమెను మరిచిపోలేక సోషల్ మీడియా వేదికగా విజయ్ ఆంటోని భార్య ఫాతిమా ఆంటోని ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వస్తున్నారు.
Tollywood Rewind 2023: ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకులను పలకరించని తెలుగు హీరోలు వీరే!
Also Read
ఈ మధ్యనే నువ్వు త్వరగా వెళ్ళిపోయావు, నేను నీ దగ్గరికి వచ్చే వరకు చావుకు సైలెన్స్ కి మధ్య దూరాన్ని కనిపెట్టలేను అంటూ పోస్ట్ చేసిన ఫాతిమా మీరా అంటోని ఇప్పుడు మరోసారి దేవుడి మీద సంచలన కామెంట్ చేసింది. నేను ఈ నిమిషం నుంచి దేవుడిని నమ్మను, ఎందుకంటే నాకు అవసరమైనప్పుడు ఆయన నాతో నిలబడలేదు అని ఆమె పేర్కొన్నారు. అంతేకాక దేవుని నమ్మితే అంతా కన్ఫ్యూజన్,, గుండె నొప్పి తప్ప ఇంకేమీ లేదు అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. ఆమె బాధను అర్థం చేసుకొని నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీకు ఏమీ కాదు, మీరు ధైర్యంగా ఉండాలి మీకు మేమంతా ఉన్నామని ఆమెకు కామెంట్ల ద్వారా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీ కుమార్తె భౌతికంగా దూరమైన మానసికంగా ఇంకా మీ దగ్గరే ఉందని ఆ విషయం అర్థం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్లాలని పలువురు ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ ఆమె ట్వీట్ పెట్టిన కొద్ది నిమిషాల్లోనే డిలీట్ చేశారు.

https://twitter.com/mrsvijayantony/status/1734894824434905358
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!