Fariya Abdullah : జాతిరత్నాలు సినిమాతో సెన్సేషన్ అయిన చిట్టి అదే ఫరియా అబ్దుల్లా ఏ మాత్రం తగ్గట్లేదు. తన ఘాటు అందాలతో ఎప్పటికప్పుడు రెచ్చిపోతూనే ఉంది. ఆమె అందాలను మామూలుగా ఆరబోయట్లేదు. సోషల్ మీడియాలో ఆమె ఆరబోస్తున్న అందాలు మంటలు రేపుతున్నాయి. ఈ మధ్య పెద్దగా సినిమాలు లేక ఖాళీగానే ఉంటుంది ఈ బ్యూటీ.
Read Also : OG : ఓజీ గురించి పెద్దగా మాట్లాడని పవన్.. ఎందుకంటే..?
సినిమా ఛాన్సుల కోసమే కాబోలు.. ఘాటుగా అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె ఎద అందాలతో రెచ్చిపోయింది. బరువైన అందాలు.. ఘాటెక్కించే సొగసులతో ఆమె చేసిన రచ్చ మామూలుగా లేదు. ఇందులో ఆమె ఘాటు సొగసులు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఆమె అందాలను చూసేయండి.
Read Also : Thaman : వర్షమా బొక్కా.. తమన్ ఏంటీ కామెంట్లు
