భిన్నత్వంలో ఏకత్వం… షారుఖ్ పిక్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో కన్నుమూసిన విషయం తెలిసిందే. యావత్ దేశం ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తోంది. లతా మంగేష్కర్ మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పొచ్చు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి అభిమానులు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న సాయంత్రం చేసిన ఆమె అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ఆ జాబితాలో షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. లతాజీకి నివాళులు అర్పించడానికి షారుఖ్ తన మేనేజర్ పూజా దద్లానితో కలిసి వచ్చారు. లతా పార్థివదేహానికి షారుఖ్ ముస్లిం పద్దతితో ప్రార్థన చేయగా, పూజా మాత్రం హిందువుల పద్ధతిలో ఆమె ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థించింది.
Read Also : నిజమైన జోక్… RIP అంటే అవమానకరం… : ఆర్జీవీ
Also Read
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
అయితే ఒకేసారి రెండు మతాలకు సంబంధించిన పద్ధతుల్లో ఇద్దరూ కలిసి ప్రార్థించడం అందరి దృష్టిని ఆకర్షించింది. షారుఖ్, పూజాల పిక్ వైరల్ కాగా, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ పూల గుత్తితో వచ్చి, వాటిని శవపేటికపై ఉంచి, దువా అర్పించి, ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేసి, లతా మంగేష్కర్ పాదాలను తాకడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
-
Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
-
INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
-
Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!