Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Actors Family And Team Celebrate Allu Arjuns Return

వెకేషన్ తరువాత బన్నీకి వరుస సర్‌ప్రైజ్‌లు

Published Date :January 30, 2022 , 8:14 am
By Prakash
వెకేషన్ తరువాత బన్నీకి వరుస సర్‌ప్రైజ్‌లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

అల్లు అర్జున్ తన సెలవుల కోసం యూరప్ వెళుతున్నాడని ఊహిస్తున్న తరుణంలో ఒక్కసారిగా హైదరాబాద్ లో దిగి అందరికి ట్విస్ట్ ఇచ్చాడు. దుబాయ్ లో 16 రోజుల వెకేషన్ ను ఎంజాయ్ చేసిన తర్వాత బన్నీ తాజాగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆయన రాక సందర్భంగా అల్లు అర్జున్ కుమార్తె అర్హ తమ ఇంట్లో పూలతో “వెల్ కమ్ నానా” అని ఫ్లోర్‌పై స్వాగత నోట్ రాసి సర్ప్రైజ్ చేసింది. ఇక కుటుంబం అతనికి మంచి విందు భోజనం ఏర్పాటు చేసిందట.

Read Also : టీమ్ ఇండియా U19 స్కోర్‌ బోర్డ్‌ లో స్టార్ హీరో పేరు!!

ఇదంతా అయ్యాక తిరిగి తన కార్యాలయంలో అడుగు పెట్టిన అల్లు అర్జున్ కు అక్కడ కూడా తన టీం సప్రైజ్ ఇచ్చింది. ఆఫీస్ మొత్తాన్ని గంధపు దుంగలు, కేకులతో ‘తగ్గేదే లే’ అని వ్రాసి, చుట్టూ ‘పుష్ప’ వాతారణాన్ని సృష్టించింది. ఇక టీం తనపై కురిపించిన ప్రేమకు అల్లు అర్జున్ పొంగిపోయాడు. అదే విషయాన్ని తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. హీరో హైదరాబాద్‌లో దిగడంతో కొందరు అగ్ర నిర్మాతలు, స్టార్ డైరెక్టర్లు ఆయన్ను కలవాలని, అభినందించాలని, తదుపరి ప్రాజెక్ట్ ల గురించి చర్చించాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి అల్లు అర్జున్ “పుష్ప 2” మినహా నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Image
Image
Image

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • Allu Arjun Family
  • Allu Arjun Return
  • Allu Arjun team
  • Pushpa

తాజావార్తలు

  • Off The Record: అనంతపురం జిల్లాలో హాట్ హాట్ గా చెప్పు పాలిటిక్స్

  • CSK vs PBKS: ఆయుష్ మాత్రే విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ టార్గెట్

  • Most Expensive Mango: అత్యంత ఖరీదైన మామిడి.. ఒకే కేజీతో స్పోర్ట్స్ బైకే కొనవచ్చు.. ఇంతకీ దీని ప్రత్యేకత ఏమిటి..?

  • US-Iran War: అమెరికన్ పైలట్ విషయంలో ఉత్కంఠ.. పట్టిస్తే భారీ ఫ్రైజ్ మనీ ఇస్తామని ఇరాన్ ప్రకటన..

  • Mangoes: మామిడి తింటున్నారా.. హైదరాబాద్ లో విష మామిడి పళ్ళ తయారీ.. పైన నిగనిగ.. లోపల కాలకూట విషం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions