Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Elugu Young Director With Rajinikanth

Rajinikanth: రెండో సినిమానే తలైవాతోనా.. బింబిసార డైరెక్టర్ లక్కీ ఛాన్స్ పట్టేశాడే..?

Published Date :December 13, 2022 , 5:14 pm
By Roja Pantham
Rajinikanth: రెండో సినిమానే తలైవాతోనా.. బింబిసార డైరెక్టర్ లక్కీ ఛాన్స్ పట్టేశాడే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rajinikanth: ప్రస్తుతం ఇండస్ట్రీలో కుర్ర డైరెక్టర్ల హావా నడుస్తోంది. మొదట యంగ్ హీరోలతో హిట్ కొట్టడం.. ఆ తరువాత వెంటనే సీనియర్ హీరోల వద్ద నుంచి ఛాన్స్ అందుకోవడం జరుగుతుంది. ఇక తాజాగా అదే లిస్టులోకి చేరిపోయాడు కుర్ర డైరెక్టర్ వశిష్ఠ. నందమూరి కళ్యాణ్ రామ్ కు బింబిసార వంటి హిట్ ను అందించిన వశిష్ఠ మొదటి సినిమాతోనే టాలీవుడ్ చూపు మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను ఎంతో బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేసి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి దగ్గరదగ్గర నాలుగు నెలలు కావొస్తున్నా కుర్ర డైరెక్టర్ మరో సినిమాను ప్రకటించలేదు. అయితే అప్పట్లోనే వశిష్ఠ.. తన రెండో సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి స్పష్టత లేదు. అయితే నిన్న తలైవా పుట్టినరోజు కావడంతో వశిష్ఠ.. రజినీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపాడు. దీంతో వీరిద్దరి కాంబో కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. రజినీ కోసం ఒక సరికొత్త కథను వశిష్ఠ తీర్చిద్దినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే కుర్ర డైరెక్టర్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయినట్లే.. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Also Read

  • Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్‌ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
  • Shruti Haasan : హీరోయిన్‌గా కంటే ఐటంగర్ల్‌గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి
  • PEDDI Press Meet : 'పెద్ది' షూటింగ్ ఫినిష్.. నేడు మేకర్స్ భారీ ప్రెస్ మీట్.. రిలీజ్ డేట్ ఛేంజ్
  • Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bimbisara director vasishta
  • Rajinikanth
  • Tollywood News
  • vasishta

తాజావార్తలు

  • Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..

  • Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!

  • SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు

  • Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్‌కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..

  • Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్‌ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions