Site icon NTV Telugu

Eid Mubarak: సోషల్ మీడియా లో సెలబ్రిటీల విషెస్

Ed

Ed

భారత దేశం సర్వమతాల సమ్మేళనం. ఈ ఒక్క దేశంలోనే అందరు అన్ని పండుగలు కలిసి జరుపుకుంటారు. ఇక తాజాగా నేడు రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గత రెండేళ్లు కరోనా కారణంగా  నామమాత్రంగా పండుగ జరుపుకున్న ముస్లిం సోదరులు ఈ ఏడాది సంబరాలను అంబరాన్ని అంటిస్తున్నారు. ఇక ముస్లిం సోదరలకు నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈద్ ముబారక్ ఫొటోస్ తో సోషల్ మీడియా మారుమ్రోగిపోతుంది. పలువురు ప్రముఖులు అభిమానులకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

https://twitter.com/ganeshbandla/status/1521313992790085633?s=20&t=tD7BpXDUQskyMPCejxWDLQ

 

 

 

Exit mobile version