Amitabh Bachchan: బిగ్ బి బర్త్ డే స్పెషల్.. ‘ప్రాజెక్ట్ కె’ స్పెషల్ సర్ప్రైజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ ఒక శిఖరం.. ఒక స్ఫూర్తి.. కష్టపడి పైకివచ్చిన వారందరికీ ఆదర్శం. ఒకప్పుడు తన గొంతును హేళన చేసి రిజెక్ట్ చేసినవారి చేతనే శభాష్ అని అనిపించుకున్న హీరో. బాలీవుడ్ కు బిగ్ బి గా మారిన అమితాబ్ నేటితో 80 వ పడిలోకి అడుగుపెడుతున్నారు. 80 ఏళ్ల వయస్సులోనూ ఆయనలో అదే ఎనర్జీ. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అమితాబ్ టాలీవుడ్ లో ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తున్నాడు. ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.
ఇక నేడు అమితాబ్ పుట్టినరోజు కావడంతో ప్రాజెక్ట్ కె సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఒక పోస్టర్ తో అమితాబ్ కు బర్త్ డే విషెస్ తెలిపింది. ఇక పోస్టర్ లో పిడికిలి బిగించిన ఒక హ్యాండ్ ను చూపించారు. ” 5 దశాబ్దాలకు పైగా అలరించిన పవర్‌హౌస్! మీరు ఈసారి ఆవిష్కరించిన కొత్త అవతార్‌ను ప్రపంచానికి చూపించడానికి వేచి ఉండలేము. 80 కాదు మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ శక్తి ఎల్లప్పుడూ మీతో ఉండనివ్వండి.. మా వెనుక ఉన్న శక్తి మీరే బచ్చన్ సర్” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
Also Read
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
A powerhouse that has entertained for more than 5 decades! Can't wait to show the world the new avatar you've unleashed this time. Here's to the 80th & many more! May the force be with you always & you're the force behind us @SrBachchan sir – Team #ProjectK pic.twitter.com/Q3xLPqP2wN
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 11, 2022
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!