Kalpana : సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల మీడియా సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగడంతో ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆమె ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ కల్పన ఆత్మహత్యకు పాల్పడిందని, భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయని రకరకాల వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ప్రస్తుతం కోలుకున్న సింగర్ కల్పన తాజాగా ఓ వీడియో రిలీజ్ చేస్తూ ‘ మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పుడు వార్త ప్రచారం జరుగుతుంది. నేను నా భర్త సపోర్ట్ తో లైఫ్ లో కొని అచీవ్ చేయగలిగాను. పని ఒత్తిడి వలన నిద్ర పట్టడం లేదని ఎక్కువ డోస్ తీసుకున్నాను దాని వల్లే ఇలా అయింది అని వీడీయో రిలీజ్ చేసింది
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్ లు ఇవే
Also Read
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణీ'.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
కాగా కొద్దీ సేపటి క్రితం సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితిపై హోలీ స్టిక్ వైద్యుల మీడియా సమావేశం నిర్వహించారు. కల్పన రికవరీ అవుతున్నారు. ఆమె లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది. ఆమెకు ఇంకా చికిత్స అవసరం.రెండు మూడు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తాం. ఆక్సిజన్ కూడా తీసి వేసాము. ఇప్పడు కల్పన నార్మల్ గానే శ్వాస తీసుకుంటున్నారు. నిన్నటిదాకా లిక్విడ్ ఫుడ్ అందించాం ఇప్పుడు నార్మల్ ఫుడ్ తీసుకుంటుంది. అపాస్మరక స్థితిలో ఉన్నప్పుడు కల్పన హాస్పిటల్కి తీసుకువచ్చారు. వెంటి లేటర్ మీద చికిత్స అందించాము. ఊపిరితిత్తుల్లోకి వాటర్ చేరితే చికిత్స అందించాము. సమయానికి చికిత్స అందించడం వల్ల ఆమె కోలుకోగలిగారు. మానసికంగా ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించాము’ అని వైద్యులు తెలిపారు.
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!