Site icon NTV Telugu

Disha Patani : ఘాటైన పరువాలు చూపిస్తున్న దిశా పటానీ

Disha

Disha

Disha Patani : బాలీవుడ్ గ్లామర్ డాల్ దిశా పటానీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఘాటైన హాట్ లుక్స్‌తో ఫాలోవర్లను పెంచుకుంటోంది. తన ఫిట్‌నెస్, ఫ్యాషన్ స్టైల్, ధైర్యవంతమైన ఫొటోలతో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే దిశా.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఆమె చేస్తున్న సినిమాలతో భారీగానే సంపాదిస్తోంది.

Read Also : Shivaji : ఆ 5శాతం మందితోనే టాలీవుడ్ కు నష్టం శివాజీ

ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉంటున్నా సరే అందాలతో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. తాజాగా మరింత బోల్డ్ అవతారంలో కనిపించి అందరినీ ఆకట్టుకుంటోంది. ఫిట్ బాడీ, టోన్‌డ్ లుక్స్‌తో దిశా ప్రత్యేకంగా కనిపిస్తున్న తీరు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో ఆమె ఎద అందాలతో కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది. మరి ఇంకెందుకు లేటు చూసేయండి.

Read Also : Rakul Preet : వాళ్లను నమ్మొద్దు.. రకుల్ ప్రీత్ ట్వీట్

Exit mobile version