బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియా షేక్ చేస్తోంది. సీకే బ్యూటీ అంబాసిడర్ గా అమ్మడు అభిమానుల గుండెల్లో సెగలు రేపుతోంది. ఇక బీచ్ ఒడ్డున బికినీలో ఫోటోలకు పోజ్ ఇవ్వడం దిశా ప్రత్యేకత. ఇక ప్రస్తుతం అమ్మడి హాట్ బికినీ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ భామ సముద్ర ఒడ్డున బికినీలో విరహ బాధతో రగిలిపోతున్నట్లు కనిపించింది. ఇక అమ్మడి హాట్ భంగిమ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోందనే చెప్పాలి. ఇసుక తిన్నెల్లో దిశా హాట్ భంగిమ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం దిశా `ఏక్ విలన్ రిటర్న్స్’, ‘టీనా’ చిత్రాల్లో నటిస్తోంది.
సీకే బ్యూటీ హాట్ బికినీ ట్రీట్.. ఎవరికోసమో ఈ విరహ వేదన..
