Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Direction Of Aryan Khan His First Web Series Bads Of Bollywood

Aryan Khan: ఆర్యన్ ఖాన్‌ దర్శకత్వంలో ఎస్‌.ఎస్. రాజమౌళి..?

Published Date :February 8, 2025 , 1:09 pm
By Mounika
Aryan Khan: ఆర్యన్ ఖాన్‌ దర్శకత్వంలో ఎస్‌.ఎస్. రాజమౌళి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

హీరో కొడుకు హీరోనే అవ్వాలి అనే రూల్‌ని బ్రేక్ చేశాడు బాలీవుడ్ కింగ్  షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌. అందానికి అందం మంచి బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి ఆర్యన్ ఖాన్‌ హీరోగా కాకుండా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ విషయం అభిమానుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. బడా ప్రొడక్షన్ కంపెనీ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో, నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఆర్యన్ రూపొందిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్’. అయితే ఈ సిరీస్ మామూలు సిరీస్ కాదు.. ఈ ప్రాజెక్టులో రణవీర్ సింగ్, అలియా భట్, బాబీ డియోల్,రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి టాప్ స్టార్‌లు స్పెషల్ అప్పీరెన్స్ ఇస్తున్నారని సమాచారం. అంతే కాదు మన టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు..

Also Read: Retro: రొమాన్స్ & యాక్షన్‌తో రెట్రో తెలుగు టీజర్ రిలీజ్

SS రాజమౌళి కూడా  ఈ సిరీస్‌ల్లో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆర్యన్ ఖాన్ తొలి ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. దీంతో ఈ ‘బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్ సిరీస్ అత్యంత చర్చనీయాంశమైన ప్రాజెక్ట్‌గా నిలిచింది. దీంతో బాలీవుడ్‌లో మాత్రమే కాకుండా, టాలీవుడ్, కోలీవుడ్, ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా దీనికి భారీ స్పందన లభించే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ సిరీస్ జూన్ 2025 మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. అయితే  షారుఖ్ టీం ఐపీఎల్ మ్యాచ్‌ల మధ్య విస్తృతంగా ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్‌ను ప్లాన్ చేస్తోందట. ముఖ్యంగా ట్రైలర్‌ను సమర్ స్టార్టింగ్ లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. కాగా ఇప్పటికే ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన ఫోటోలు రివిల్ అవ్వగా బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులంతా ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aryan Khan
  • first web series 'Ba**ds of Bollywood'
  • S.S.Rajamouli
  • Shah Rukh Khan

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions