Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Dil Raju Comments At Animal Movie Sucess Meet

Dil Raju :‘యానిమల్’ లాంటి సినిమా చెప్పి మరీ తీస్తా !

Published Date :December 2, 2023 , 7:26 pm
By Bhargav Chaganti
Dil Raju :‘యానిమల్’ లాంటి సినిమా చెప్పి మరీ తీస్తా !
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dil Raju Comments at Animal Movie Sucess Meet: ర‌ణ్‌భీర్ క‌పూర్‌, ర‌ష్మిక హీరో హీరోయిన్లుగా సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘యానిమల్’. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబ‌డుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేసిన ప్ర‌ముఖ నిర్మాత‌, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. 2023 మాకెంతో కలిసొచ్చింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా చేసిన సినిమాలు మంచి విజ‌యాల‌ను సాధించ‌టం ఎంతో హ్యాపీగా ఉంది. ఈ ఏడాది ఇంకా హాయ్ నాన్నను కూడా డిస్ట్రిబ్యూట్ చేయ‌బోతున్నాం. యానిమల్ సినిమా విష‌యానికి వ‌స్తే సినిమా బాగా క‌నెక్ట్ కావ‌టంతో తొలి రోజున మూవీ రికార్డ్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ తొలి రోజు ప‌దిహేను కోట్ల మేర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఇక ఈరోజు, రేపు కూడా ఫ్లో ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో ఫ‌స్ట్ వీకెండ్‌లో ముప్పై ఐదు నుంచి యాబై కోట్ల రూపాయ‌ల వరకు గ్రాస్ మార్క్‌ను యానిమల్ సినిమా అందుకుంటుందని అంచనా వేస్తున్నాం. ఈ స‌క్సెస్‌ను టీమ్ ఎంతో ఎంజాయ్ చేస్తుంది. సినిమా గ్లోబల్ అయ్యింద‌న‌టానికి ఇదొక ఎగ్జాంపుల్. మ‌న హీరోలైన ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో మంచి విజ‌యాల‌ను సాధించాయి.

Nithin : ఆమె షూటింగ్‌కి రావడమే పెద్ద ఛాలెంజ్‌.. శ్రీలీలపై నితిన్‌ చురకలు!

ఇప్పుడు అక్క‌డి హీరోలు సినిమాల‌ను కూడా మ‌న ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా సినిమాలు చేస్తే సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌న‌టానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్ష‌కులు సినిమాలను చూడటానికి ఏమాత్రం ఆలోచించ‌ర‌ని ప్రూవ్ అయ్యింది. ఇది సందీప్ వంగా మేకింగ్ స్టైల్. అనిమ‌ల్ త‌ర‌హా చిత్రాల‌ను నేను కూడా నిర్మిస్తాను. అయితే నేను సినిమాలు చేస్తే బొమ్మ‌రిల్లు స్టైల్లో ఉంటుంద‌ని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు కాబ‌ట్టి. నేను అనిమ‌ల్ వంటి సినిమాలు చేయాలంటే ముందుగానే డైరెక్ట‌ర్ ఇలాగే తీస్తాడ‌ని స్టేట్‌మెంట్ ఇచ్చి మ‌రీ నిర్మిస్తాను అన్నారు. ఇక వ‌చ్చే ఏడాది మా శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో నాలుగు సినిమాలు చేస్తున్నాం. అలాగే దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో మూడు సినిమాలు చేస్తున్నాం. మొత్తంగా ఏడు సినిమాల‌ను స‌రైన స‌మ‌యంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌టానికి ప్లాన్ చేసుకుంటున్నాం. గేమ్ చేంజ‌ర్ సినిమా ఇప్ప‌టికే ఎన‌బై శాతానికి పైగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. రాజ‌మౌళి, శంక‌ర్, సుకుమార్‌, సందీప్ వంగా వంటి వారిని టైమ్ అడ‌గ‌కూడ‌దు. శంక‌ర్‌గారు ఆయ‌న ప్లానింగ్ ప్ర‌కారం షూటింగ్ పూర్తి చేసుకుంటూ వ‌స్తున్నారు. సినిమా చిత్రీక‌ర‌ణ ఫైన‌ల్ స్టేజ్‌లో ఉంది. అంతా పూర్త‌యిన త‌ర్వాత ఆయ‌న పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌మ‌యం చెప్పే దాన్ని బ‌ట్టి రిలీజ్ డేట్ చెబుదాం’’ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • animal
  • Animal Movie Sucess
  • Animal Movie Sucess Meet
  • Dil Raju

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions