Site icon NTV Telugu

Dharma Wife Gauthami : లేడీ డాక్టర్ నా భర్త ఒడిలో కూర్చుని రాత్రంతా.. హీరో ధర్మ భార్య ఆరోపణలు

Gauthami

Gauthami

Dharma Wife Gauthami : టాలీవుడ్ యంగ్ హీరో ధర్మ ఇప్పుడు కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. అతని భార్య గౌతమి ఇప్పటికే వరకట్నం వేధిపుల కేసులు పెట్టింది. తాజాగా ఎన్టీవీతో ఆమె సంచలన ఆరోపణలు చేసింది. నా భర్త ధర్మ ఇలా చెడిపోతాడని అనుకోలేదు. అతను హీరో అయ్యాక చాలా ఛేంజ్ అయ్యాడు. నన్ను కట్నం కోసం వేధిస్తూ టార్చర్ చేస్తున్నాడు. రౌడీలతో బెదిరిస్తున్నాడు. చాలా మందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. బిగ్ బాస్ ఆర్టిస్టులు అతని ఫ్లాట్ లో రాత్రంతా ఉంటారు. వారితో ఎంజాయ్ చేస్తున్నాడు. పైగా వాళ్లతో నాకు అసభ్యకరంగా మెసేజ్ లు పెట్టిస్తున్నాడు. నన్ను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు. నిజంగా నీకు నేను కావాలనుకుంటే ఇవన్నీ ఆపెయ్. లేదంటే నాకు డివోర్స్ ఇచ్చెయ్. అప్పటి దాకా నీ వ్యవహారాలు అన్నీ బయటపెడుతా అంటూ తెలిపింది గౌతమి..

Read Also : SSMB 29 : త్రిబుల్ ఆర్ ను మించిన ఇంటర్వెల్ సీన్.. జక్కన్న భారీ స్కెచ్..

ఓ అపార్టుమెంట్ లో డాక్టర్ సాహిత్య అనే అమ్మాయితో రాత్రంతా ఉండి.. ఆ అమ్మాయిని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఆ అమ్మాయికి పెళ్లి అయింది. ఆ అమ్మాయి నా మొగుడి ఒడిలో కూర్చోబెట్టుకుని మటన్ తినిపిస్తోంది. పైగా నా భర్త ధర్మ అంటే ఇష్టం అని ఆమె చెబుతుంది. ధర్మ చాలా అందంగా ఉంటావ్ అంటూ చెబుతుంది. ఆ అమ్మాయికి కొంచెం కూడా సిగ్గులేదు. ఆ అమ్మాయి మొగుడికి ఏమైనా తెలుసో లేదో నాకు అర్థం కావట్లేదు. నా ఇన్ స్టా ఐడీకి నువ్వు మెసేజ్ చెయ్ బ్రదర్. నీ భార్య సాహిత్య వీడియోలు, ఆడియోలు నీకు పంపిస్తాను. లవ్ సాంగ్స్ పెట్టుకుని మందు తాగుతూ మటన్ ముక్కలు తినిపిస్తూ రాత్రంతా వాళ్లిద్దరూ ఎంజాయ్ చేస్తారు. నా భర్త బ్యాగ్ లో వాడేసిన కాండోమ్ ప్యాకెట్లు ఉండేవి. అవి చూస్తే నాకు ఎంతో బాధేస్తుంది అంటూ ఎమోషనల్ అయింది గౌతమి చౌదరి.

Read Also : Chiranjeevi : చిరంజీవి పేరును అందుకే టైటిల్ గా పెట్టా.. అనిల్ కామెంట్స్

Exit mobile version