Dhanush: ‘మాస్ట్రో ఇళయరాజా’గా ధనుష్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush to act in Maestro Ilaiyaraaja’s Biopic: ఇప్పటికే అనేక బయోపిక్ సినిమాల గురించి చర్చ జరుగుతుండగా ఇప్పుడు మరో బయోపిక్ కూడా అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. అదేమంటే మాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌కి ధనుష్ సైన్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ వార్త చాలా కాలంగా కోలీవుడ్ ఇన్‌సైడ్ సర్కిల్స్ చర్చలలో ఉంది. అయితే ఈ సినిమా విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇసైజ్ఞాని బయోపిక్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని అంటున్నారు. మాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌కి ధనుష్ సైన్ చేయడంతో తమిళ సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నివేదికల ప్రకారం, ఈ చిత్రం షూటింగ్ 2024లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
OTT: తెలుగు నిర్మాతలకు నిద్రలేకుండా చేస్తున్న OTT ప్లాట్‌ఫారమ్‌లు!
Also Read
- Jackky Bhagnani: హీరోయిన్ రకుల్‌తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్‌లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
- Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్‌గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు - అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
- Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు
ప్రస్తుతం మోహన్‌లాల్ యొక్క వృషభ చిత్రాన్ని నిర్మిస్తున్న Connekkt Media బ్యానర్ ఈ కొత్త సినిమాను నిర్మిస్తుంది. గతంలో ‘షమితాబ్’ సినిమాకి ధనుష్‌తో కలిసి పనిచేసిన బాలీవుడ్ చిత్రనిర్మాత ఆర్ బాల్కీ, ఇటీవల ధనుష్ ప్రధాన పాత్రలో లెజెండరీ స్వరకర్త ఇసైగ్నియాని ఇళయరాజాపై బయోపిక్ రూపొందించాలని తన కోరికను వ్యక్తం చేశారు. బాల్కీ గతంలో ఇళయరాజాతో కలిసి పనిచేశారు. దర్శకుడు ఆర్ బాల్కీ ఈ గ్రాండ్ బయోపిక్ తీస్తానని ఆఫ్ ది రికార్డ్ చెప్పినా, ఇళయరాజా బయోపిక్ దర్శకుడి గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ప్రియాంక మోహన్, శివ రాజ్‌కుమార్‌లు జంటగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!