Captain Miller: సోషల్ మీడియాలో మిల్లర్ టాక్ మాములుగా లేదుగా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధనుష్… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడు. తన యాక్టింగ్ టాలెంట్ తో ఇప్పటికే రెండు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న ధనుష్ ఖాతాలో మూడో అవార్డ్ రాబోతుంది రాసిపెట్టుకోండి అంటూ ధనుష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ సినిమా ఈరోజు రిలీజ్ అవ్వడంతో ఈ మూవీని థియేటర్స్ లో చూసిన ఫ్యాన్స్ ధనుష్ యాక్టింగ్ ని ఫిదా అవుతున్నారు. ఒక మంచి యాక్టర్ కి ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తగిలితే ఎలా ఉంటుందో కెప్టెన్ మిల్లర్ సినిమా చూస్తే తెలుస్తుంది అనే మాట కోలీవుడ్ లో వినిపిస్తోంది. ధనుష్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అంటూ క్రిటిక్స్ కూడా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
Read Also: Guntur Kaaram: ఆ సినిమా అవ్వకుంటే చాలు దేవుడా…
Also Read
- Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
- Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
- Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3' వస్తోంది!
- Oscars Academy :'RRR' ఎడిటర్‌కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
అరుణ్ మాతేశ్వరన్ కెప్టెన్ మిల్లర్ సినిమాతో ధనుష్ కి లార్జర్ దెన్ లైఫ్ సినిమా ఇచ్చాడు. సరైన కథ పడితే ధనుష్ ఆన్ స్క్రీన్ వండర్స్ క్రియేట్ చేయగలడు అనే విషయం అందరికీ తెలిసిందే. మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ని ధనుష్ అద్భుతంగా పోట్రె చేసాడని టాక్. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ధనుష్ ట్రెమండస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని కొలీవూడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. తనకి ఒక గొప్ప సినిమా ఇస్తే, గొప్ప క్యారెక్టర్ ఇస్తే దాన్ని ఇంకా గొప్పగా ప్రెజెంట్ చేసే ధనుష్ ఇప్పుడు ఇదే నిజం చేసి చూపిస్తున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయిన కెప్టెన్ మిల్లర్, అన్ని భాషల్లో పర్ఫెక్ట్ గా ప్రమోషన్స్ చేసి ఉంటే ఈరోజు ధనుష్ పాన్ ఇండియా హిట్ కొట్టి ఉండే వాడు.
తాజావార్తలు
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్‌గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్‌లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!