ఈ వీకెండ్ ఓటీటీ లవర్స్ కి పండగే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీలు ఈ వారం సాలిడ్ ప్రాజెక్ట్ లతో పండగ చేసుకోబోతున్నాయా..? అంటే అవుననే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కంటెంట్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. టాప్ హీరోల ఫ్యాన్స్ కు ఈ వీకెండ్ మాంచి ట్రీట్ దొరుకుతుంది.అందుల్లోను నందమూరి హీరోల ఫ్యాన్స్ కే కాదు దేవర సినిమాను థియేటర్లో చూడలేని వారికి…42 రోజుల తర్వాత ఓటీటీలో సినిమా ఛాన్స్ దొరికింది. కలెక్షన్స్ పరంగా 500 కోట్లు కొల్లగొట్టిన దేవర సినిమా ఈనెల 8న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ , జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన వేట్టయాన్ సినిమా తమిళనాట భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. తెలుగులో పెద్దగా వసూళ్లు రాబట్టలేక పోయినా ఓటీటీ ద్వారా చూడటం కోసం తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. సినిమా వచ్చిన 29రోజుల తర్వాత అనగా ఈనెల 8న అమెజాన్ ప్రైమ్ లో వేట్టయాన్ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది.
Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్
Also Read
- Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
- Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
- Varalaxmi Sarathkumar : నేను అరవను కరుస్తా...డైరెక్టర్'కు వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
- Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్... స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వేట్టయాన్ తెలుగు,తమిళ ఓటీటీ లవర్స్ కు మాంచి వీకెండ్ ను ఇచ్చినట్లయింది. సమంత నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్ : హనీ బనీ’.ఈ సిరీస్ ఎంటైర్ ఇండియన్ ఓటీటీ లవర్స్ ను ఎంతగానో వెయిట్ చేయిస్తుంది.నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ లో… యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. సమంత గతంలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే. అదే కాంబోలో సమంత చేసిన ఈ సిటాడెల్ కి మంచి ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ అయింది. దాదాపు ఏడాది కాలంగా ఈ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఈవారం థియేటర్లలో పెద్ద సినిమాలు లేవని ఫీలయ్యే ప్రేక్షకులకు ఈ రెండు సినిమాలు సమంతా వెబ్ సిరీస్ మాంచి టైమ్ పాస్ గా మారబోతుంది.
తాజావార్తలు
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్‌లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!