Devara: డంకీ, సలార్ లతో కలిసి రానున్న దేవర టీజర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి ‘దేవర’ సినిమాని సిద్ధం చేస్తున్నారు. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న దేవర ఎక్కువగా సముద్రం బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ ని మాత్రమే రిలీజ్ చేసి కొరటాల శివ సైలెంట్ గా దేవర సినిమా షూటింగ్ ని చేసేస్తున్నాడు. ఏప్రిల్ రిలీజ్ అంటే ప్రమోషన్స్ ని స్టార్ట్ చెయ్యాలనే ప్లాన్ తో దేవర సినిమా నుంచి నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ ని చిత్ర యూనిట్ రెడీ చేస్తోంది.
దేవర నుంచి నెక్స్ట్ వచ్చే అప్డేట్ టీజర్ అనే నమ్మకంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. గ్లిమ్ప్స్ కూడా లేకుండా డైరెక్ట్ గా టీజర్ ని రిలీజ్ చేసి దేవర ప్రమోషన్స్ ని సూపర్ కిక్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు. దేవర టీజర్ డిసెంబర్ 25న కానీ జనవరి 1 నుంచి కానీ బయటకి వస్తుంది అనే టాక్ ఉంది. సోషల్ మీడియాలో టీజర్ టాక్ రోజు రోజుకి పెడుతూనే ఉంది. లేటెస్ట్ గా దేవర టీజర్ ని సలార్ సినిమా, డంకీ సినిమాలతో పాటు థియేటర్స్ లో చూడొచ్చు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం దేవర సినిమాకి సాలిడ్ రీచ్ దొరికేసినట్లే. ఓవర్సీస్ లో డంకీ సినిమాకి, ఇండియాలో సలార్ సినిమాకి సాలిడ్ బజ్ ఉంది కాబట్టి ఈ సినిమాలకి పాటు దేవర టీజర్ అటాచ్ చేస్తే బాగుంటుంది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్త ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!