Good Bad Ugly: అజిత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. బీస్ట్ మోడ్ ఆన్ అయినట్టే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Good Bad Ugly Ajith First Look, Movie In Cinemas Pongal 2025: చాలా కాలం నుంచి జరుగుతున్న ప్రచారం నిజం అయి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అజిత్ కుమార్ ఒక సినిమా చేయనున్నారు. తమిళ్ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ కొన్నాళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ కథ అందించడమే కాదు దర్శకత్వం కూడా వహించనున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్న ఈ సినిమా గురించి సినిమా యూనిట్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. అదేమంటే ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
Actress Sangeetha: డబ్బు కోసమే స్టార్ కమెడియన్ తో పెళ్లి.. నటి సంగీత క్లారిటీ!
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
గతంలో విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అజిత్‌ను మూడు విభిన్న వ్యక్తీకరణలతో స్టైలిష్ ఉత్తమ అవతార్‌లో చూపిస్తోంది. మూడు విభిన్న షేడ్స్‌తో అజిత్ పాత్ర ఉన్నట్టు సూచిస్తుంది. గ్రీన్ ప్రింటెడ్ చొక్కా ధరించగా దానిపై డ్రాగన్ ఆకారాలు ఉన్నాయి. ఇక అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ఉన్నాడు. అజిత్ చేతిపై డ్రాగన్ టాటూలు, డ్రాగన్ ఆకారపు బ్రాస్‌లెట్‌ని మనం చూడవచ్చు. టేబుల్‌పై చాలా మారణాయుధాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద అంచనాలు పెంచేలా ఉంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!