Deepika Padukone : కల్కి సీక్వెల్.. దీపిక అవే కండీషన్లు..!
- ఇప్పటికే స్పిరిట్ నుంచి ఔట్
- కల్కి విషయంలో అవే రిపీట్
- నాగ్ అశ్విన్ ఏం చేస్తాడో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepika Padukone : దీపిక పదుకొణె ఈ నడుమ బాగా ట్రోల్ అవుతోంది. స్పిరిట్ సినిమా కోసం తీసుకుంటే నానా రకాల కండీషన్లు పెట్టేసింది. 8 గంటలే పని చేస్తానని.. రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వాలని, లాభాల్లో వాటాకావాలని, కొన్ని రకాల సీన్లు ఉండొద్దని.. తనకు అనుకూలంగా ఉన్న రోజుల్లోనే షూటింగ్ పెట్టాలని కండీషన్లు భారీగా పెట్టేయడంతో సందీప్ సీరియస్ అయ్యాడు. దెబ్బకు ఆమెను తీసేసి త్రిప్తి డిమ్రిని తీసుకున్నాడు. దాంతో దీపికపై చాలా ట్రోల్స్ వచ్చాయి. వాటిపై ఆమె స్పందించలేదనుకోండి.
Read Also : Tirupati: తిరుపతిలో మత్తు ఇంజక్షన్లు కలకలం..
Also Read
- Janvi Kapoor : 'అచ్చియమ్మ' కూడా అచ్చి రాలేదే!
- Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తారా?
- Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా... జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
ఇప్పుడు కల్కి 2898ఏడీ సినిమా సీక్వెల్ కు కూడా చాలా కండీషన్లు పెట్టేస్తోందంట. ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా భారీ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా కల్కి-2 రాబోతోంది. ఇందులో దీపికనే కనిపించాలి. అయితే ఇప్పుడు చాలా కండీషన్లు పెట్టేస్తుండటంతో నాగ్ అశ్విన్ కు ఇబ్బందులు తప్పట్లేదంట. ఈ ఏడాది చివర్లో మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు.
ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో దీపిక కండీషన్లు పెట్టేయడం పెద్ద సమస్యగా మారింది. తాను రీసెంట్ గానే తల్లి అయ్యాను కాబట్టి రోజుకు ఎనిమిది గంటలే పనిచేస్తానని చెప్పిందంట. పైగా నైట్ టైమ్ లో షూటింగ్ ఉండొద్దని.. తనకు కావాల్సినప్పుడు బ్రేక్ ఇచ్చేయాలని.. అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాలని అంటోందంట. మరి నాగ్ అశ్విన్ ఆమె అడిగిన వాటికి ఒప్పుకుంటాడా లేదంటే తీసేసి వేరే వాళ్లను తీసుకుంటాడా అన్నది చూడాలి.
Read Also : HHVM : ‘వీరమల్లు’ పోస్టుపోన్.. ఒక రకంగా మంచిదే..
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!