Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Cinema News Daggubati Rana Mihika Wedding Video Goes Viral

దగ్గుబాటి రానా-మిహీకా పెళ్లి వీడియో వైరల్‌..

Published Date :November 21, 2021 , 1:39 pm
By Gogikar Sai Krishna
దగ్గుబాటి రానా-మిహీకా పెళ్లి వీడియో వైరల్‌..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎల్జిబుల్‌ బ్యాచిలర్‌గా దగ్గుబాటి రానా గత ఆగస్టులో మిహీకా బజాజ్‌ను వివాహం చేసుకున్నాడు. కరోనా నేపథ్యంలో వీరి వివాహ వేడుకను హైదరాబాద్‌లోని రామనాయుడు స్టూడియోలోనే కుటుంబీకులు జరిపించారు. తెలుగు-మార్వాడీ సాంప్రదాయాల్లో జరిగిన వీరి వివాహ వేడుకకు రాయల్‌ స్టైల్‌లో నిర్వహించారు. రానా-మిహీకాల పెళ్లి సన్నిహితులు మాత్రమే హజరయ్యారు. కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ఎక్కువగా ఎవ్వరినీ ఆహ్వానించలేదు.

రానాకు ఎంతో సన్నిహితుడైన న్యాచురల్‌ స్టార్‌ నాని కూడా రానా పెళ్లికి హజరుకాలేదు. అయితే తాజాగా రానాను పెళ్లిచేసుకున్న బజాజ్‌ ఆడపడుచు.. మిహీకా ఇంస్టాగ్రామ్‌లో వారి పెళ్లికి సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో రానా-మిహీకాల సన్నివేశాలు అద్భుతంగా రావడంతో దీన్ని చూసిన దగ్గుబాటి అభిమానులు షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైర్‌గా మారింది.

Also Read

  • Ameesha Patel: పీఆర్ టీమ్స్‌కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!
  • Kiran Abbavaram: ఫ్లాప్ ఇచ్చినా తగ్గేదేలే.. రిస్క్ అని తెలిసినా డైరెక్షన్ వైపు అబ్బవరం..
  • Kriti-Rashmika: రష్మిక గురించి కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
  • Peddi: 'పెద్ది' సెట్స్‌లో మెగాస్టార్ సందడి..
Add as a preferred
source on google

వీడియో: A post shared by miheeka (@miheeka)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cinema updates
  • daggubati mihika
  • daggubati rana
  • latest news
  • rana marriage video

తాజావార్తలు

  • Ameesha Patel: పీఆర్ టీమ్స్‌కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!

  • Off The Record: రచ్చ రచ్చ అవుతున్న గజ్వేల్ కాంగ్రెస్ గొడవ

  • Team India T20 Captain: శ్రేయస్ అయ్యర్‌కు గట్టి పోటీ.. టీమిండియా కెప్టెన్సీ రేసులో కేరళ స్టార్!

  • Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్‌..!

  • Summer: డీహైడ్రేషన్ నుంచి రక్షణ.. వేసవిలో మీరు తాగాల్సిన, వదిలేయాల్సిన పానీయాలు ఇవే!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions