ZEBRA : తెలుగు ప్రేక్షకులకు ‘సత్యదేవ్’ స్పెషల్ రిక్వెస్ట్..
- సత్యదేవ్ లేటెస్ట్ రిలీజ్ జీబ్రా
- సూపర్ హిట్ తో దూసుకెళుతున్న జీబ్రా
- తెలుగు ప్రేక్షకులకు సత్యదేవ్ కృతజ్ఞతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సత్యదేవ్ హీరోగా కన్నడ నటుడు డాలీ ధనుంజయ్ కీలక పాత్రలో వచ్చిన చిత్రం ‘జీబ్రా’. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన ఈ చిత్రంలో తమిళ నటి ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా హాస్య నాటుడు సత్య ముఖ్య పాత్రలో కనిపించాడు. ఈ నెల 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఒకరోజు ముందుగా ప్రదర్శించిన ప్రీమియర్స్ నుండి పోసిటివ్ టాక్ తెచ్చుకుని మొదటి మూడు రోజులకుగాను 6.86 కోట్లు వసూళ్లు రాబట్టింది.రెగ్యులర్ డేస్ లోను స్టడీ కెలెక్షన్స్ రాబడుతూ జీబ్రా సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో రన్ ఆవుతోంది. తన సినిమాకు ఇంత గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు చిత్ర హీరో సత్యదేవ్ ఓ చిన్నపాటి రిక్వెస్ట్ చేస్తున్నాడు.
Also Read : Akkineni : చైతు – శోభితల పెళ్లి వేడుక డిజిటల్ రైట్స్ కు భారీ రేట్..?
Also Read
సత్యదేవ్ ” ఇది మీరు ఇచ్చిన విజయం. మీరు బాగుంది అన్నారు, అంతకన్నా ఏం కావాలి.ఈ క్షణం – ఒక్క థియేట్రికల్ హిట్ కోసం!! 5 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ.మీకు నచ్చే సినిమా చేయడానికి, మీతో హిట్ కొట్టావ్ అనిపించుకోడానికి. నేను హిట్ కొడితే, మీరు కొట్టినట్టే ఫీల్ అవుతున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. బ్లఫ్ మాస్టర్ సినిమాని మీరు థియేటర్లలో మిస్ అయ్యి, తర్వాత ఓటీటీ & యూట్యూబ్ లో చూసి చాలా బాగుంది అని ప్రేమ & ప్రశంసలను కురిపించారు. కానీ ఈసారి ZEBRA కి అలా జరగకూడదని కోరుకుంటున్నాను. దయచేసి ‘జీబ్రా’ని థియేటర్లలో చూడండి. కచ్చితంగా నచ్చుతుంది. మిస్ అవ్వద్దు అంటూ ఓ పోస్టర్ ను ఎక్స్ కాతాలో పోస్ట్ చేసాడు .
తాజావార్తలు
-
Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్‌గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్‌లో అభిమానులు
-
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
-
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..