Mitra Mandali : నన్ను తొక్కాలి అనుకుంటే.. మీరు నా వెంట్రుక కూడా పీకలేరు : బన్ని వాసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో వస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. విజయేందర్ దర్శకత్వం వహించగా. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నారు. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో బన్నీ వాసి చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.
Also Read : DilRaju : సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్ కు డైరెక్టర్ దొరికేసాడు
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
బన్నీ వాసు మాట్లాడూతూ ” మా సినిమాను అక్టోబర్ 16న రిలీజ్ చేస్తున్నాం. నా సినిమానే ఆడాలని నేను ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించను. అన్ని సినిమాలు ఆడాలి.. అన్నీ హిట్ అవ్వాలి. మన మూవీ బాగుండాలని పక్కన చిత్రాల్ని తక్కువ చేయడం, ట్రోలింగ్ చేయించడం, నెగెటివ్ ప్రచారం చేయించడం తప్పు. ఎదో చేస్తే బన్నీ వాసు పడిపోతాడు, ఇక్కడేదో తొక్కితే బన్నీ వాసు పడతాడు అనుకుంటున్నారు ఏమో.. నా వెంట్రుక కూడా పీకలేరు. నేను చెప్తున్నా కదా మీ నెగిటివిటి నా వెంట్రుక. నా సంస్కారం ఎలాటిదంటే నేను ఇంకో వెంట్రుక కూడా తీసి ఇవ్వొచ్చు కానీ తలమీద వెంట్రుక మాత్రమీ తీసి ఇస్తున్న నా నమస్కారం అలాంటింది. నేను అంతకు మించి ఏమి ఆలోచించను. నేను ఎప్పుడు పరిగెడుతూ ఉంటాను. మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేసిన నేను పట్టించుకోను మీ ఇష్టం వచ్చింది జరిగింది. నేను ట్రోలింగ్ చేసే వాళ్లకి చెప్తున్న నన్ను ట్రోల్ చేస్తున్నందుకు కనీసం డబ్బులైన ఎక్కువ తీసుకొండి. సినిమా రిలీజ్ అయినపుడు నెగిటివ్ ఇంకా ఎక్కువ చేస్తారు చేసుకోండి. బీ పోజిటివ్. అందరి సినిమాలు ఆడాలి’ అని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!