Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ott News Yogi Babus Chatnisambar Web Series Report Streaming Hot Star

Chutney Sambar Report: యోగిబాబు నటించిన ‘చట్నీసాంబార్’ వెబ్ సిరీస్ రిపోర్ట్

Published Date :August 6, 2024 , 2:24 pm
By subbarao kilari
  • యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చట్నీ - సాంబార్
  • 6 ఎపిసోడ్స్ తో ఆకట్టుకున్న సిరీస్
  • హాట్ స్టార్ లో ట్రెండ్ అవుతోన్న సిరీస్
Chutney Sambar Report: యోగిబాబు నటించిన ‘చట్నీసాంబార్’ వెబ్ సిరీస్ రిపోర్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఓటీటీల పుణ్యామా అని ఇతర బాషలలోని సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే అవకాశం దోరికింది. లాక్ డౌన్  కు ముందు పర బాషల సినిమాలను వీక్షీంచే వారి సంఖ్య చాలా తక్కువ. కానీ లాక్ డౌన్ లో ఓటీటీలలో తమిళ, మళయాల, కన్నడ సినిమాలను చూసే వార సంఖ్య గణనీయంగా పెరిగింది. మఖ్యంగా మళయాల సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ కారణంగా ఇటీవలి కాలంలో వస్తున్న సినిమాలు, సిరీస్ లు పాన్ ఇండియా బాషలో తెరకెక్కిస్తున్నారు దర్శకులు. ఇదిలా ఉండగా ఇటీవల తమిళ్ వచ్చిన ఓ వెబ్ సీరీస్ ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుంది. తమిళ ప్రముఖ హస్య నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన ‘చట్నీ సాంబార్’ అనే ఈ వెబ్ సీరిస్ విశేషంగా అలరిస్తోంది. మరి ఆ చట్నీ, సాంబార్ రుచి ఎలా ఉందో తెలుసుకుందాం రండి..

కథ:

ఊటీలో అముదా పేరుతో ఉండే ఓ  కేఫ్ . అక్కడ దొరకే సాంబార్ ఏంతో ఫేమస్. ఊటి అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులు అముదా కేఫ్ లో సాంబార్ ఇడ్లీ తినకుండా ఎవరూ వెళ్ళరంటే అక్కడ దొరికే సాంబార్ టేస్ట్ గురించి న్యూస్ యాంకర్ చెప్పే షాట్ తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వత హోటల్ యజమాని బాబు తన ఇంటికి ఆ న్యూస్ యాంకర్ ను ఇంటికి పిలచి భోజనం వడ్డిస్తుండగా బాబుకు గుండే పోటు వస్తుంది. చనిపోయే ముందు అముదా కేఫ్ యజమాని తన కొడుకుని పిలిచి ఓ కోరిక కోరతాడు. అక్కడి నుండి కథ మలుపులు తిరుగుతుంది. ఎక్కడో చెన్నైలో టిఫిన్ షాప్ నడిపై సచిన్(యోజిబాబు) ఊటి ఎందుకు వచ్చాడు. అసలు సూఫీ ఎవరు. అక్కడ ఎటువంటి సమస్యను పరిష్కరించాడు అనేది మిగిలిన కథ..

విశ్లేషణ:

కథగా చెప్పకుంటే చట్నీ సాంబార్ ఒక సింపుల్ ఫామిలీ ఎమోషనల్ స్టోరి. కాని దర్శకుడు రాధామోహన్ ఈ సీరిస్ ను తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. సింపుల్ స్టోరిని తన స్క్రీన్ ప్లేతో  అధ్యంతం నవ్వులు పూయిస్తూ, కాసేపు మనసుని హత్తుకునే భావోద్వేగాలను మిళితం చేస్తూ, ఎక్కువ డ్రామా నడపకుండా సాఫీగా తీసుకువెళ్లాడు. మొత్తం  6 భాగాలుగా వచ్చిన ఈ సింపుల్ ఫీల్ గుడ్, ఫ్యామిలీ డ్రామా అక్కడక్కడా కొంచెం ప్రిడక్టబుల్ గా అనిపించినా ఎక్కడా బోర్ కొట్టకుండా ఆహ్లాదకరంగా సాగింది. రాధామోహన్ గతంలో దర్శకత్వం వహించిన ఆకాశమంత సినిమా ఫ్లేవర్ అక్కడక్కడా కనిపించినట్టు అనిపిస్తుంది. కేవలం పది పాత్రల చుట్టూ తిరిగే కథ కావడంతో రిపీటెడ్ సిరీస్ ఎక్కువ ఉన్నాయి. ఈ  ఎంటైర్ సీరిస్  ఒక హోటల్ అక్కడి సాంబార్ టేస్ట్ ఆ సీక్రెట్ రెసీపీ ఏంటో అనేది ఎక్కడా చెప్పుకుండా ముగించాడు. అదే కాని చట్ని విషయంలో ఆ రెసిపీ ఏంటి అనేది రివీల్ చేసాడు. అముదా కేఫ్ యజమానికి మాత్రమే ఆ రెసిపీ తెలుసు అని ఫస్ట్ పార్ట్ లో దర్శుకుడు ఓ షాట్ లో చూపించాడు. మరీ ఆ క్యారక్టర్ చనిపోయాక ఆ హోటల్ లోని సాంబార్ అదే టేస్ట్ ఉన్నట్టు చివరి పార్ట్ లో చూపిస్తాడు. అది ఎలా సాధ్యమైందో ఆ లాజిక్ ఏంటో అర్ధం కాదు. సీరీస్ మెుత్తం ఊటి లోకేషన్లలో చిత్రీకరించడంతో ప్రతీ ప్రేమ్ అందంగా ఉంది. నేపధ్య సంగీతం పర్వాలేదు. ఇక ఈ సీరీస్ లో ప్రత్యేకంగా డైలాగ్ రైటర్ ను మెచ్చనకుని తీరాలి. ఒక సింపుల్ సీన్ ను కూడా షాట్ పంచులతో నెక్ట్స్ లెవల్ కు తీసుకు వెళ్లాడు.

నటీనటుల ప్రదర్శన ::

ఈ సీరీస్ మెుత్తాన్ని మోగిబాబు తన భుజాలపై మోసాడు. తనదైన కామెడీ టైమింగ్ తో, హావ భావాలతో, తనకు మాత్రం సొంతమైన బాడీ లాంగ్వేజ్ తో యోగిబాబు వన్ మ్యాన్ షో చేసాడు. మరో నటుడు ఎలంగో తన పాత్రలో తన పరిధి మేరకు నటించి మెప్పించాడు. సూఫీ పాత్రలో నటించిన వానీ భోజన్ అద్భతంగా నటించింది. యోగిబాబు తర్వాత ఈ సిరీస్ లో ఆమెదే ముఖ్య పాత్ర.  మిగిలిన వారు తమ తమ పరిధి మేరకు మెప్పించారు.

Also Read : Devara: రికార్డు స్థాయి వ్యూస్ తో దూసుకెళ్తోన్న దేవర సెకండ్ సింగిల్

బోటమ్ లైన్ ::  చట్నీ-సాంబార్  ‘ఆహా.. ఏమిరుచి.. అనరా.. మైమరచి’ అనాల్సిందే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chutneysambar
  • OTT
  • Tamilseries
  • webseries
  • Yogi Babu

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions