UnstoppableS4 : బాలయ్య చేసే పండుగ సమయం వచ్చేసింది
- గ్రాండ్ గా అన్‌స్టాపబుల్ నాలుగో సీజన్
- బాలయ్య సూపర్ హీరో ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్
- అన్‌స్టాపబుల్ యూనిట్ కు నెటిజన్స్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ NBK టాక్ షో తొలి మూడు సీజన్లు సూపర్ హిట్ గా నిలిచాయి. టాలీవుడ్ లి చెందిన ప్రముఖ నటి నటులు తమ తమ విషయాలను బాలయ్య తో పంచుకుని ఆడి పాడి అలరించారు. ఈ సూపర్ హిట్ టాక్ షో నాలుగో సీజన్ త్వరలో రాబోతుంది. అందుకు సంబంధించి అధికారకంగా భారీ ఈవెంట్ కూడా ఇటీవల నిర్వహించారు ఆహా మేకర్స్.
Also Read
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
- Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా 'సూరి'
- Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
- Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
అందులో భాగంగా అన్‌స్టాపబుల్ నాలుగో సీజన్ సరికొత్త ప్రోమోని కూడా రిలీజ్ చేసారు. ఈ సారి బాలయ్య బాబుని సూపర్ హీరోగా అభివర్ణిస్తూ చేసిన ప్రోమో ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 4 కు సంబంధించి ప్రోమో మేకింగ్ వీడియోని ఆహా టీమ్ విడుదల చేసింది. బాలయ్య లుక్ ఎలా ఉండాలో. సూపర్ హీరోగా ఎలా చూపించాలో యూనిట్ డిస్కషన్స్ చేస్తూ బాలయ్యని ఎలా సూపర్ హీరోగా మార్చారు అని ఒక్కోటిగా బాలయ్య సినిమాల బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఆసక్తిగా చూపించారు. త్వరలో స్ట్రీమింగ్ కానున్న సీజన్ – 4 కు కోసం ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ షూట్ చేసారు మేకర్స్. అందులో ఒకటి దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ టీమ్ కాఫ్ మరోటి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప – 2 మరోటి. మూడు ఎపిసోడ్ గా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో షూట్ చేయనున్నారు
Also Read : Rana : రామ్ గోపాల్ వర్మతో SS. రాజమౌళి షూటింగ్
- Tags
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!