Home
Narayanamma Song
Narayanamma Song News
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
Naga Vamsi: యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్, ఫేక్ నంబర్ల వ్యవహారంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మొహమాటంగా రియాక్ట్ అయ్యారు. ఇటీవల చిత్రసీమలో పాటలకు పెయిడ్ వ్యూస్ కొంటున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్న నేపథ్యంలో, తమ సినిమా పాట సాధించిన 10 మిలియన్ల వ్యూస్‌పై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తమ ఆదర్శ కుటుంబం సినిమా నుంచి రిలీజ్ ‘నారాయణమ్మ’ పాటకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రియాక్షన్‌పై నాగవంశీ మాట్లాడుతూ ఆసక్తికర… -
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
Naga Vamsi: దసరా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ విడుదలపై గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల సినిమా అనుకున్న డేట్‌కి రాకపోవచ్చని, వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్వయంగా రంగంలోకి దిగి ఈ రూమర్లకు ఫుల్స్టాప్… -
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఆల్‌టైమ్ క్లాసిక్స్ తర్వాత దాదాపు 20 సంవత్సరాల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ వీరిద్దరి కలయికలో ‘ఆదర్శ కుటుంబం’ తెరకెక్కుతుంది. తాజాగా జరిగిన ఈ చిత్రంలోని “నారాయణమ్మ” సాంగ్ లాంచ్ వేదికపై వెంకటేష్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. “ఆ రోజులు అయిపోయాయి.. ఇది వేరే… -
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్‌ల కాంబినేషన్ అంటే టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్గ్రీన్ క్లాసిక్స్‌తో తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ చిత్రంలోని “నారాయణమ్మ” పాట విడుదల వేడుకలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన… -
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో, మూవీ లవర్స్‌లో భారీ అంచనాలు నెలకొంటాయి. వీరి కాంబోలో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నంబర్ 47′. అయితే మొదట ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినప్పటికీ, కొన్ని సాంకేతిక, ఇతర కారణాల వల్ల వారం రోజులు వాయిదా వేసి చివరకు అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు . సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా…
తాజావార్తలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
-
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!