Pushpa 2 : పుష్ప రాజ్ ఆ టార్గెట్ రీచ్ అవుతాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప2”.బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్పకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది .మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్సె వీడియో ,టీజర్ ,సాంగ్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన లభించింది.ఈ సినిమాలో పుష్ప రాజ్ మాస్ స్టెప్స్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసాయి.ఈ సినిమాను మేకర్స్ “ఆగస్టు 15 ” న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.అయితే ఈ సినిమా రిలీజ్ కు ఇంకా 90 రోజులు మాత్రమే మిగిలి వుంది.
అయితే ఈ సినిమా రిలీజ్ లో ఎలాంటి మార్పు ఉండదు అంటూ మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో ఈ మూవీకి పోటీగా ఏ సినిమాను కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేయడం లేదు.అయితే పుష్ప 2 లో నటుడు ఫహద్ ఫాజిల్ ,అల్లుఅర్జున్ మధ్య కొన్ని కీలక సీన్స్,ఐటెం సాంగ్ వంటివి బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం.దీనితో ఈ పుష్ప రాజ్ ఈ 90 రోజుల టార్గెట్ రీచ్ అవుతాడా అని సందేహం మొదలైంది.అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శర వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.అలాగే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జులై నెల చివరకు పూర్తి చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.ఎట్టి పరిస్థితిలో ఈ సినిమాను అనుకున్న తేదీనే విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.
Also Read
- Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
తాజావార్తలు
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!