Prasanth Neel : ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న డైరెక్టర్.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఫిలిం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. గతంలో తీసిన సినిమాలు ఒకలెక్క కేజీఎఫ్ తర్వాత అతని పేరు ఎక్కడికో వెళ్లింది.. భారీ హిట్ ను అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ ను షేక్ చేసే కలెక్షన్స్ ను అందుకున్నాడు.. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 భారీ కలెక్షన్స్ అందుకుంది.. ఈ సినిమా తర్వాత సలార్ సినిమాతో మరో హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నాడు.. ప్రస్తుతం స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్టులను తెరకేక్కిస్తున్నాడు..
ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ అసలు పేరు ఏంటో చాలా మందికి తెలియదు.. ఏంటీ ప్రశాంత్ నీల్ కు మరో పేరు ఉందా అనే డౌట్ వస్తుంది కదా..అతని బ్యాగ్రౌండ్ గురించి ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం.. ఈయన తెలుగోడే.. రాయలసీమ బిడ్డే.. ఈయన తండ్రి దివంగత సుభాష్.. చాలా ఏళ్ల క్రితం బెంగుళూరులో సెటిల్ అయ్యారు. అప్పుడప్పుడు సత్యసాయి జిల్లా మడకశిరలోని నీలకంఠాపురంకు సుభాష్, ప్రశాంత్ నీల్ వస్తుండేవారు. నీలకంఠాపురం అనే తమ ఊరి పేరునే ఇంటి పేరుగా వారు పెట్టుకున్నారు..
Also Read
- Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
- Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
- Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ - ఓపెన్
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
సొంతూరి మీద మమకారంతో అతను నీల్ అని పెట్టుకున్నాడని సమాచారం.. అలాగే మాజీ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డికి బంధువు అవుతాడట.. ఇక ప్రశాంత్ నీల్ గ్రామానికి చాలా సార్లు వచ్చేవారని, కానీ చాలా సింపుల్‌గా ఉంటారని గ్రామస్థులు చెబుతుంటారు.. అంతేకాదు గతంలో ఆ ఊర్లో కంటి ఆసుపత్రిని పెట్టడానికి భారీ సాయాన్ని అందించినట్లు తెలుస్తుంది.. ఇక సినిమాలను చూస్తే.. సలార్ పార్ట్ 2 కూడా కన్ఫామ్ చేశారు. దీని షూటింగ్ త్వరలో స్టార్టయ్యే అవకాశం ఉంది.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చెయ్యబోతున్నాడు..
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!