Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News War 2 Special Shows For Telugu

War 2: ఎర్లీ మార్నింగ్ షోస్.. YRF ‘OK’ కోసం వెయిటింగ్?

Published Date :August 11, 2025 , 4:24 pm
By Bhargav Chaganti
  • వార్ 2 ఆగస్టు 14న 5,000 స్క్రీన్‌లపై గ్రాండ్ రిలీజ్
  • జూనియర్ ఎన్టీఆర్ హిందీ ఎంట్రీ, రజనీకాంత్ కూలీతో ఢీ
  • ఉదయం 4 గంటల షోలకు డిమాండ్
War 2: ఎర్లీ మార్నింగ్ షోస్.. YRF ‘OK’ కోసం వెయిటింగ్?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈ ఏడాది బిగ్ రిలీజ్ సినిమాల్లో ఒకటి వార్ 2. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన వార్ 2 సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి హిందీలో పూర్తి స్థాయి పాత్రలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకుంటున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో YRF స్పై యూనివర్స్‌లో రూపొందిన ఈ హై-ఎనర్జీ థ్రిల్లర్‌లో కియారా అద్వానీ కీలక పాత్రలో కనిపించనుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 5,000 స్క్రీన్‌లపై విడుదలవుతున్న ఈ సినిమా 2D, IMAX 2D, 4DX ఫార్మాట్‌లలో అందుబాటులో ఉంటుంది.

Also Read:WAR 2 : జూనియర్ ఎన్టీఆర్ చెప్పింది నిజమేనా..?

ఆగస్టు 10 అర్ధరాత్రి నుంచి BookMyShow, PayTMలో టిక్కెట్ల బుకింగ్ జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్టీఆర్ అభిమానుల ఉత్సాహంతో ఉదయం 4 గంటల షోలకు డిమాండ్ పెరిగింది, కానీ YRF మాత్రం దేశం అంతా ఒకటే సమయానికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. తెలుగు వెర్షన్ డబ్బింగ్‌గా ఉన్నప్పటికీ, స్టార్ క్యాస్ట్ భారీ ప్రమోషన్లతో వార్ 2 బాక్సాఫీస్‌ను శాసించే అవకాశం ఉంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూలీతో ఈ చిత్రం ఢీకొట్టనుంది. ముందస్తు షోలపై నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉన్నా, వార్ 2 సంచలనం సృష్టించడం ఖాయం!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ayan Mukerji
  • Bollywood
  • box office clash
  • early morning shows
  • film release 2025

తాజావార్తలు

  • OTR: అడుగడుగునా ఫ్లెక్సీల ఏర్పాటు.. ఎంపీ పుట్టా కవరింగ్ కలర్!

  • Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

  • MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

  • Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

  • HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions