గత ఏడాది బాగా హడావుడి చేసిన బ్యూటీ కావ్య థాపర్ సడెన్లీ ఈ ఏడాది సైలెంట్ అయ్యింది. ప్లాప్స్ ఆమె కెరీర్ పై గట్టి దెబ్బే వేశాయి. స్టార్ హీరోలతో జోడీ కట్టినప్పటికీ ఇప్పుడు ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోంది. ఈ మాయ ప్రేమేమిటోతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కావ్య బేబీ ఈ ఏడేళ్లలో పది సినిమాలు కూడా చేయలేకపోయింది.
మాచో స్టార్ గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య దసరా కానుకగా రిలీజైన సినిమా విశ్వం. చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు గోపీచంద్. అటుశ్రీను వైట్ల కూడా ఎలాగైనా హిట్ కొట్టి తన పని అవ్వలేడనై నిరూపించుకోవాలి చూస్తున్న టైమ్ లో వచ్చింది విశ్వం. గోపీచంద్, శ్రీనువైట్ల కలిసి �