Vishnu : ‘కన్నప్ప’నుంచి రానున్న రెండో పాట..ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘కన్నప్ప’ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ప్రెస్టీజియస్‌గా డైరెక్ట్ చేస్తున్నా ఈ చిత్రంలో భక్త కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నాడు. డా.మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నఈ పాన్ ఇండియా మూవీలో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి, ఇప్పటికే విడుదలైన పోస్టర్స్,ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రేక్షకులను ఎంతో విశేషంగా ఆకట్టుకోగా. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో మరింత అంచనాలను పెంచేసింది. అయితే తాజాగా మరో కొత్త అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు మేకర్స్.
Also Read: Prabhas : ‘ది రాజా సాబ్’ రిలీజ్ లేట్‌కి అదే కారణమా..?
Also Read
ఎంటా అప్ డేట్ అంటే ఈ మూవీ నుండి లవ్ సాంగ్‌ను రెండో పాటగా మార్చి 10న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కన్నప్ప జీవితంలో భక్తితో పాటు ప్రేమ కూడా ఉందని.. అది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చూపెట్టబోతున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘శివ శివ శంకరా’ సాంగ్ ఎలాగైతే హిట్ అయ్యిందో, ఈ లవ్ సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తుంది.
తాజావార్తలు
-
Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
-
Trikala OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన శ్రద్ధా దాస్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Awiqli Insulin India: మధుమేహ రోగుల కష్టాలు తీరినట్టే.. భారత్‌లో తొలి ఇన్సులిన్ ‘Awiqli’ విడుదల.. వారానికి ఒక్కసారి చాలు!
-
Team India: ఆ ఘోర పరాజయం నుంచి పాఠాలు.. ఈ తప్పులు సరిదిద్దుకుంటే గెలుపు మనదే గురూ..
-
Daughter Kills Mother: మానవత్వం మరిచిన కూతురు.. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపిన కుమార్తె..
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!