Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Vijays Last Film Jana Nayagan Ott Deal Back On Track

JanaNayagan : జననాయగన్ ఓటీటీ రైట్స్ అమెజాన్ రీ-ఎంట్రీ?

Published Date :May 12, 2026 , 9:13 am
By subbarao kilari
JanaNayagan : జననాయగన్ ఓటీటీ రైట్స్ అమెజాన్ రీ-ఎంట్రీ?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

తమిళ సూపర్ స్టార్ విజయ్ తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’. ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నప్పటికీ సెన్సార్ సమస్యల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. దాంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ డీల్ కూడా క్యాన్సిల్ అయింది. వాస్తవానికి ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే ప్రకటించిన తేదీకి సినిమా విడుదల కాకపోవడంతో ఈ డీల్ రద్దయింది.

కానీ తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ‘జననాయగన్’ ప్రాజెక్టుకు ఒక్కసారిగా గ్లోబల్ స్థాయిలో హైప్ పెరిగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆఖరి సినిమా కావడంతో దీని డిజిటల్ రైట్స్ కోసం మళ్ళీ పోటీ మొదలైంది. ఈ నేపథ్యంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో మరోసారి కేవీఎన్ ప్రొడక్షన్స్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. విజయ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు భారీ ఆఫర్‌ను మేకర్స్ ముందు ఉంచినట్లు ట్రేడ్ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. చాలా కాలంగా సెన్సార్ బోర్డు వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే లైన్ క్లియర్ చేసుకుని థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓటీటీ డీల్ కుదిరిన తర్వాత అధికారిక విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ‘జననాయగన్’ చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read

  • RJ Balaji: చరణ్‌తో సినిమా చేయాలని ఉంది.. దర్శకుడు ఆర్ జె బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు !
  • Tollywood : సమ్మర్‌ అంటే భయపడిపోతున్న స్టార్స్‌
  • Krishnavataram Part 1: కృష్ణావతారం మూవీ టికెట్ల ధరపై.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు!
  • VeeraBhadrudu : వీరభద్రుడు వచ్చేశాడు.. ట్రైలర్ లో అదరగొట్టిన సూర్య
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Jana Nayagan OTT
  • Jana Nayagan OTT Rights
  • Jana Nayagan Release Date
  • Jana Nayagan Telugu News.
  • KVN Productions

తాజావార్తలు

  • JanaNayagan : జననాయగన్ ఓటీటీ రైట్స్ అమెజాన్ రీ-ఎంట్రీ?

  • Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!

  • RJ Balaji: చరణ్‌తో సినిమా చేయాలని ఉంది.. దర్శకుడు ఆర్ జె బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు !

  • Tollywood : సమ్మర్‌ అంటే భయపడిపోతున్న స్టార్స్‌

  • CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions