మహేష్ బాబు, విజయ్ దేవరకొండలకు మాత్రమే ఆ స్థానం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాపులర్ మ్యాగజైన్ హలో! రిలీజ్ చేసిన ది పవర్ లిస్ట్ 2021లో టాలీవుడ్ నుంచి ఇద్దరు హీరోలు మాత్రమే స్థానం సంపాదించారు. ఆ ఇద్దరూ సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. పవర్‌లిస్ట్ ఒక నిర్దిష్ట రంగంలో లేదా ఒక నిర్దిష్ట దేశంలో అత్యంత ప్రభావవంతమైన, విజయవంతమైన వ్యక్తులను ప్రస్తావించడమే కాకుండా, వారు లైఫ్ లో సాధించిన ఘనతను కూడా ఈ మ్యాగజైన్ లో ప్రచురిస్తారు. ఇక ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన విషయం దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా చేరుకోవడానికి కొంచం దూరంలోనే ఉన్నారు.
Read Also : బాలకృష్ణ, త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ ?
Also Read
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. "మేము గొర్రెలం కాదు..!"
- Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్'పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
విజయ్ గతంలో తాను మహేష్ కు పెద్ద అభిమానిని అని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన అభిమాన నటుడితో సమానంగా ‘హలో!’ మ్యాగజైన్ లో ఆయన స్థానం సంపాదించుకోవడం విశేషం. ఇక మహేష్ బాబు టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో ముందు ఉంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు “సర్కారు వారి పాట” షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. మొదటి షెడ్యూల్ దుబాయ్‌లో పూర్తయింది. ప్రస్తుత షెడ్యూల్లో ఈ హీరోపై బ్యాంక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ “లైగర్” చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నారు.
తాజావార్తలు
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్‌లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!