Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Vettaiyan Gnanavel Comments On Fahad Fassil Role

Vettaiyan : వేట్టయన్ చేయనున్న నాని .. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్

Published Date :October 16, 2024 , 4:18 pm
By Bhargav Chaganti
Vettaiyan : వేట్టయన్ చేయనున్న నాని .. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vettaiyan Gnanavel Comments on Fahad Fassil Role: రజినీకాంత్ హీరోగా వేట్టయన్ అన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. తాజాగా ఈ సినిమా దర్శకుడు జ్ఞానవేల్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫహాద్ ఫాజిల్ నటించిన బ్యాటరీ పాత్ర గురించి కామెంట్ చేశారు. నిజానికి ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ పాత్ర కోసం నానిని సంప్రదించారని అయితే నాని చేయను అన్న తర్వాత ఫహద్ ఫాజిల్ ని సంప్రదించి ఆయన చేత నటింప చేశారని ప్రచారం ఉంది.

Balakrishna : హీరోయిన్లకి మించిన అందం.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా బాలయ్య కుమార్తెలు

అయితే ఇదే విషయం మీద దర్శకుడు స్పందించాడు. తాను ఈ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు మొదటి ఆప్షన్ ఫహాద్ ఫాజిల్ అనుకున్నానని దేవుడి దయ వల్ల ఆ పాత్ర చెప్పగానే ఫహాద్ ఫాజిల్ వెంటనే ఒప్పుకున్నాడని చెప్పుకొచ్చారు. అలాగే రానా పాత్రకి కూడా ముందుగా రానానే అనుకున్నామని వేరే ఏ నటుడిని కన్సిడర్ కూడా చేయలేదని ఆయన అన్నారు. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. సుభాస్క‌ర‌న్ నిర్మాతగా వ్యవహరించారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సీడెడ్ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gnanavel
  • Vettaiyan
  • Vettaiyan Gnanavel

తాజావార్తలు

  • Trump-NATO: నాటోపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం.. మిత్రుల సహాయం అక్కర్లేదని వెల్లడి

  • Audi SQ8: 500 హార్స్‌పవర్ V8 ఇంజిన్‌తో ఆడి SQ8 లాంచ్.. 4.1 సెకన్లలో 100 km/h! ధర రూ.1.77 కోట్లు

  • Perfect Roti Dough Ratio: రొట్టె పిండిని ఎలా కలపాలి.. ఎంత నీరు వాడాలి.. ? 99 శాతం మందికి తెలియని విషయం ఇది..!

  • Kuppam Murder Case: ఒక్క ఫోన్ కాల్.. తోటలో శవంగా యువకుడు! కుప్పంలో కలకలం..

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

ట్రెండింగ్‌

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions