Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Venu Yellamma Movie Heroine Mrunal Thakur Rumors Dsp Hero

Mrunal Thakur: ‘యల్లమ్మ’ మూవీలో హీరోయిన్ దొరికినట్టేనా..!

Published Date :May 6, 2026 , 12:21 pm
By Mounika
Mrunal Thakur: ‘యల్లమ్మ’ మూవీలో హీరోయిన్ దొరికినట్టేనా..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

‘బలగం’ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న కమెడియన్ వేణు, తన తదుపరి చిత్రంగా ‘యల్లమ్మ’ను ప్రకటించి రెండు మూడేళ్లు అవుతున్నా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. తొలుత ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని నటిస్తాడని ప్రచారం జరిగింది. ఆయన నో చెప్పడంతో నితిన్ పేరు తెరపైకి వచ్చింది. కానీ.. చివరకు అందరినీ ఆశ్చర్యపరుస్తూ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా ప్రకటిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేసి షాక్ ఇచ్చారు.

హీరో విషయంలో ఒక స్పష్టత వచ్చినా, హీరోయిన్ ఎంపిక మాత్రం మేకర్స్‌కు పెద్ద సవాలుగా మారింది. మొదట సాయి పల్లవి, ఆ తర్వాత కీర్తి సురేశ్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించినా ఎవరూ ఫైనల్ కాలేదు. తాజాగా ఈ రేసులోకి మృణాల్ ఠాకూర్ పేరు వచ్చి చేరింది. తెలుగులో ఇప్పటికే ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాలతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్, గత నెలలో విడుదలైన ‘డెకాయిట్’లోనూ తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం మృణాల్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకే మొగ్గు చూపుతుండటంతో, వేణు రాసుకున్న ‘యల్లమ్మ’ కథకు ఆమె అయితే సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, మృణాల్ ఎంపికపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది చూడాల్సి ఉంది.

Also Read

  • Star Hero's: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు? 
  • Dulquer Salman : కూతురికి దుల్కర్ సల్మాన్ బర్త్ డే గిఫ్ట్.. ఐదు లక్షల బైక్ పై పారిస్ రైడ్
  • Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సరసన కృతిసనన్..
  • GodOfWar : గెట్ రెడీ టైగర్స్.. 'గాడ్ ఆఫ్ వార్' వస్తున్నాడు
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Balagam Venu Yellamma movie news
  • DSP hero debut Yellamma
  • Mrunal Thakur in Yellamma
  • Nani Nitin Yellamma movie
  • Tollywood latest movie updates 2026.

తాజావార్తలు

  • Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు? 

  • Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్‌ప్లే, GPS ఫీచర్లతో అదిరింది

  • IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌ షెడ్యూల్ విడుదల.. ఫైనల్‌ మ్యాచ్ ఎక్కడో తెలుసా?

  • Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..

  • TVS iQube S: టీవీఎస్ iQube S 4.7kWh ఎలక్ట్రిక్ స్కూటర్‌ విడుదల.. 175KM రేంజ్.. ధర ఎంతంటే?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions