Venu Swami: చేరాల్సిన చోటే చేరుతున్నాడు.. వేణు స్వామికి బంపర్ ఆఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venu Swami to Enter Bigg Boss 8 Telugu House: వివాదం అంటే ఠక్కున గుర్తొచ్చే కార్యక్రమాల్లో బిగ్ బాస్ ముందు వరుసలో ఉంటుంది. తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ 7 సీజన్లు కూడా పూర్తి చేసుకుని 8వ సీజన్ లోకి అడుగు పెట్టనుంది. ఈ ఏడాది బిగ్ బాస్ 8 జరగనుంది. ఇక ఈ సీజన్ కి కంటెస్టెంట్ల విషయంలో బాగా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సెలబ్రిటీ జ్యోతిష్య పండిట్ వేణు స్వామి హౌస్ లోకి అడుగు పెడుతున్నట్టు తెలుస్తోంది. పలు సందర్భాల్లో వేణు స్వామి చెప్పిన చాలా అంచనాలు నిజమయ్యాయి. ఆ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు మంచి పాపులారిటీ వచ్చి పడింది. అయితే ఈ మధ్య వేణు స్వామి తెలంగాణలో కేసీఆర్, ఏపీలో వైఎస్ జగన్ గెలుస్తారని చెప్పాడు కానీ అది జరగలేదు. ఆ తర్వాత సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని ఒక సంచలన ప్రకటన చేశారు.
Strong Bones : వృద్ధాప్యం వరకు ఫిట్‌గా, ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..
Also Read
వేణు స్వామి ఇంటర్నెట్ కు దూరంగా ఉండాలని అనుకుంటున్నా నెటిజన్లు మాత్రం ఆయనను వదలడం లేదు. ఆయనకు ఉన్న ఈ క్రేజ్‌ని బిగ్ బాస్ టీం గుర్తించి ఆఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వేణు స్వామి లోపలికి వెళ్తే కంటెంట్ ఇవ్వడం పక్కా కాబట్టి జనం టీవీలకు అతుక్కుపోతారని బిగ్ బాస్ నిర్వహకులు నమ్ముతున్నారట. ఈ క్రమంలోనే బిగ్ బాస్ చరిత్రలో ఏ సెలబ్రిటీ తీసుకొని పారితోషికం వేణు స్వామికి ఆఫర్ చేశారని అంటున్నారు. ఇక ఈమేరకు ప్రచారం జరుగుతూ ఉండగా అందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే బర్రెలక్కను, కుమారి ఆంటీని సెలెక్ట్ అయ్యారంటూ పలు వార్తలు వస్తున్న నేపథ్యంలో షో స్టార్ట్ అయితే కానీ అది ఎంతవరకు నిజం అనేది తెలియదు.
తాజావార్తలు
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్‌కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!