Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Venkateshs 75th Film In Trivkram Srinivas Direction

వెంకీ 75వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ?

Published Date :May 12, 2021 , 7:03 pm
By Prakash
వెంకీ 75వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. నారప్ప, దృశ్యం-2, ఎఫ్-3 చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. వాటి తరువాత వెంకటేష్ నటించబోయే చిత్రం ఇదేనంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే గత కొంతకాలం క్రితం వెంకటేష్ దగ్గుబాటి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మూవీ రాబోతోందంటూ ఊహాగానాలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఇటీవలే వెంకీ మామ 75వ సినిమాకు సంబంధించి చర్చలు జరిగాయట. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి వెంకటేష్ కూడా ఆసక్తిని కనబరుస్తున్నారట. ఈ వార్తలు గనుక నిజమైతే వారి ప్రస్తుత ప్రాజెక్టులతో పూర్తయిన తర్వాత ఈ చిత్రం ప్రారంభమవుతుంది. మరోవైపు త్రివిక్రమ్ ఇటీవల మహేష్ బాబుతో ఒక చిత్రాన్ని ప్రకటించారు. ప్రస్తుతానికి ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28’గా పిలవబడుతున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో తెరపైకి రానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Trivikram Srinivas
  • Venkatesh

తాజావార్తలు

  • CAFE 3 Rules India: కొత్త నిబంధనలు.. చిన్న కార్ల ధరలకు రెక్కలు..! ఏంటా రూల్స్‌..?

  • TG Govt: పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరతపై ప్రభుత్వం కీలక ప్రకటన.. సందేహాలుంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి..

  • SUVs Under 10 Lakh: బడ్జెట్‌లో SUV కావాలా? రూ. 10 లక్షల లోపు టాటా నుండి టయోటా వరకు టాప్ 5 కాంపాక్ట్ SUVలు ఇవే

  • Terror Links Case: టెర్రర్ లింక్స్ కేసులో మరో అరెస్ట్.. విజయవాడ 2 టౌన్‌ పీఎస్‌లో విచారణ..

  • Kim Jong Un: అమెరికా ‘ఉగ్రవాది దేశం’.. యూఎస్‌కు కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్!

ట్రెండింగ్‌

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions