Veeranjaneyulu Vihara Yatra: ‘వీరాంజనేయులు విహారయాత్ర’ గట్టిగా సౌండ్ చేసేలా ఉందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veeranjaneyulu Vihara Yatra Teaser Launched: డా. నరేశ్ వికె, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర. అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాపినీడు. బి, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించారు. ఆగస్ట్ 14న ఈ సినిమా ఈటీవీ విన్ లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీం కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పవిత్ర లోకేష్ ఈ టీజర్ ని లాంచ్ చేశారు. డైరెక్టర్ సందీప్ రాజ్, వినోద్, ప్రవీణ్ కంద్రేగుల, హీరో తిరువీర్ పాల్గొన్న టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇక అదలా ఉంచి టీజర్ విషయానికి వస్తే వీరాంజనేయులు అస్థికల చెంబుకు బ్రహ్మానందం చెప్పిన వాయిస్ ఓవర్ తో మొదలై హిలేరియస్ అనిపించేలా సాగింది.
Rashmika Mandanna: పబ్లిక్‌లో చీర కట్టుతో అదేరిపోయే స్టెప్స్ వేసిన నేషనల్ క్రష్..
Also Read
- Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
- Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
- Jason Sanjay: దళపతి ప్లేస్‌ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
- Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
చాలా కాలం తరువాత కుటుంబమంతా కలిసి చూసే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా అనిపిస్తోంది. అన్ని విషయాలను సమపాళ్లలో వేసి డైరెక్టర్ అనురాగ్ ఈ సినిమాను మలిచారని టీజర్ చుస్తే అర్ధమౌతోంది. నరేశ్ కామెడీ టైమింగ్, పెర్ఫార్మెన్స్ అయితే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రియా వడ్లమాని, రాగ్ మయూర్ పాత్రలు కూడా ఆసక్తికరంగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి. చనిపోయిన వీరాంజనేయులు అస్థికలను గోవాలో కలిపేందుకు అతని కుటుంబం అంతా అతని పాత డొక్కు మెటాడోర్ వ్యాన్ -బేబీలో బయలుదేరడమే ఈ సినిమా కథాంశం. మ్యూజిక్, విజువల్స్ ఉన్నత స్థాయిలో ఉన్నా ఈ టీజర్ మొత్తానికి సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచేసింది.
Telugu's First ever Family road trip Film is here! #VeeranjaneyuluViharaYatra 🛣️🚘
Teaser OUT NOW!
▶️ https://t.co/MZD72ID10O#Brahmanandam @ItsActorNaresh @smayurk @priyavadlamani @rhvikram @anuraag1992 @Arvindmule #Ankhoor #RavitejaMahadasyan #HarishkShankarTN… pic.twitter.com/N783T3O5MY— ETV Win (@etvwin) July 26, 2024
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!