Korean Kanakaraju: సైలెంటుగా 50 కోట్లు కొట్టిన కొరియన్ కనకరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన నాన్‌స్టాప్ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’ (#KOKA) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో దూసుకుపోతోంది. ₹12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం, కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹50.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
ప్రొడ్యూసర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మరియు క్యాంటీన్ ఓనర్ల వరకు ప్రతి ఒక్కరికీ కనకవర్షం కురిపిస్తూ టేబుల్ ప్రాఫిట్స్ అందించింది. వరుస సినిమాల తర్వాత వరుణ్ తేజ్‌కు ఇది కెరీర్ బెస్ట్ కమ్‌బ్యాక్ మూవీగా నిలిచింది. ఆయన టైమింగ్, కామెడీ యాంగిల్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దర్శకుడు మేర్లపాక గాంధీ మార్క్ కామెడీ, ఎస్. తమన్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడంతో నిర్మాణ సంస్థలకు ఈ విజయం సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
Also Read
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?