Varun – Lavanya : పెళ్లికి ముందే మొదలెట్టేసిన వరుణ్, లావణ్య.. పిక్స్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ హీరో, హీరోయిన్లు లావణ్య, వరుణ్ తేజ్ లు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ.. ఇటీవలే కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.. త్వరలోనే ఈ జంట పెళ్లితో ఒక్కటవ్వ బోతున్నారు..దాదాపు 5 ఏళ్ళ పాటు రహస్య ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ ఇటీవల ఇరు కుటుంబసభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ రింగ్స్ ని మార్చుకున్నారు. ఇక నిశ్చితార్థం తరువాత కూడా బయట పెద్దగా కలిసి కనిపించని ఈ జంట..
తాజాగా జిమ్ లో కలిసి వర్క్ అవుట్స్ చేస్తూ కనిపించారు. జిమ్ లోని ఫోటోని వరుణ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీలో షేర్ చేశాడు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషలో మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక ఈ స్టోరీని లావణ్య మళ్ళీ రీ షేర్ చేస్తూ.. వరుణ ‘వర్క్ అవుట్ బడ్డీ’ కామెంట్ ముందు బెస్ట్ యాడ్ చేసింది. వరుణ్ కన్నా తానే బెస్ట్ వర్క్ అవుట్ బడ్డీ అనే ఉద్దేశంతో కామెంట్ చేసినట్లు ఉంది. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… ఇక వీరిద్దరి పెళ్లి ఈ ఏడాదిలోనే జరగనుందని సమాచారం..
Also Read
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
డెస్టినేషన్ వెడ్డింగ్‌లా జరుపుకోబోతున్నారు. పెళ్లి వేదికకు కోసం ఇండియాలో అండ్ ఫారిన్ లో కొన్ని ప్లేస్ లు పరిశీలనలో ఉన్నాయట. ఈ పెళ్లి కార్యక్రమాన్ని కూడా కేవలం ఇరు కుటుంబాలు మధ్యనే జరుపుకోనున్నారు.. ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. గాండీవధారి అర్జున’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నప్పటికీ.. థియేటర్స్ లో మాత్రం మెప్పించలేకపోయింది..ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. మట్కా మాత్రం ఓపెనింగ్ మాత్రం అయ్యింది… పెళ్లి తర్వాతే సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం..
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
