Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Upendra Upendra Clarified About His Illness

Upendra: అనారోగ్యం పై.. స్పష్టతనిచ్చిన ఉపేంద్ర

Published Date :May 6, 2025 , 8:49 am
By Mounika
Upendra: అనారోగ్యం పై.. స్పష్టతనిచ్చిన ఉపేంద్ర
  • Follow Us :
  • google news
  • dailyhunt

సోషల్ మీడియాలో వచ్చే వార్తలో పది శాతం నిజాలు ఉంటే.. మిగతా తొంబై శాతం అబ్బదాలు పుకార్లే ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల హెల్త్ విషయంలో చిన్న దాని పెద్ద చేసి రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ క‌న్నడ న‌టుడు ఉపేంద్ర ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరులోని స్పర్శ్ ఆసుపత్రిలో చేర్పించారని, అక్కడ చికిత్స అందించార‌ని కొంద‌రు చెప్పగా, మ‌రికొంద‌రు ఉపేంద్ర ఇంకా కోలుకోక‌పోవ‌డంతో, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారని వార్తలు వచ్చాయి. ‘యూఐ’ సినిమా చిత్రీకరణ సమయంలో ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయని, అవి ఇప్పుడు తీవ్రమయ్యాయని.. అనేక క‌థ‌నాలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఈ క్రమంలో అభిమానులు ఆందోళన చెందారు. అయితే తాజాగా ఈ విషయంపై తన ఆరోగ్య పై స్పందించాడు ఉపేంద్ర.

Also Read: NTR: ఎన్టీఆర్ ఇంట్లో ఆ దర్శకుడి కోసం ప్రత్యేక కుర్చీ !

‘అందరికీ నమస్కారం.. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నార్మాల్‌గా రెగ్యులర్ చెకప్ కోసం మాత్రమే నేను ఆసుపత్రికి వెళ్ళాను అంతే త‌ప్ప.. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు విని అభిమానులు ఏ మాత్రం ఆందోళన చెంద‌వ‌ద్దు. మీ ప్రేమ‌, అభిమానానికి నా ధ‌న్యవాదాలు. నేను క్షేమంగా ఉన్నాను. మీకు కంగారు పడకండి’ అంటూ ఉపేంద్ర త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ గాలి వార్తల‌కి పులిస్టాప్ ప‌డింది. ఇక త‌మ అభిమాన న‌టుడు ఆరోగ్యంగానే ఉన్నార‌ని తెలిసి అభిమానులు కాస్త సంతోషంగానే ఉన్నా, ఆయన సడెన్‌గా ఆసుపత్రికి ఎందుకు వెళ్లారనే దానిపై ప‌లు ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది నటినటులు అభిమానులు కంగారు పడతారు అని కొన్ని విషయాలు దాచేస్తూ ఉంటారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Helth update
  • Upendra

తాజావార్తలు

  • Congress vs TMC: బెంగాల్‌లో మమతకు ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ వ్యూహం..

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • Dragon : ఎన్టీఆర్ కారణంగా నిలిచిన షూట్?

  • Ananya Birla-RCB: అన్ని కోట్లు ఉన్నా ఆ సింప్లిసిటీ ఏందయ్యా.. ఆర్‌సీబీ ఓనర్ అనన్య అదుర్స్!

  • Stock Market: ట్రంప్ బెదిరింపుల వేళ భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions