Unstoppable Season 3: ఈ సారి అంతకు మించి.. 23 నుంచి షూట్ .. గెస్ట్ లిస్ట్ చూశారా?
- నందమూరి బాలకృష్ణ ఇమేజ్ మొత్తాన్ని మార్చేసిన అన్‌స్టాపబుల్ షో
- సీజన్ 3 షూటింగ్ ఆగస్ట్ 23 నుంచి స్టార్ట్ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం
- మూడవ సీజన్ కు మొదటి గెస్ట్ గా అక్కినేని నాగార్జున
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unstoppable Season 3 Shoot with Nagarjuna Will Start: నందమూరి బాలకృష్ణ ఇమేజ్ మొత్తాన్ని మార్చేసిన అన్‌స్టాపబుల్ షో ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు రంగాఉంది. అన్‌స్టాపబుల్ అనే షో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. మొదటి సీజన్ హిట్ కావడంతో రెండో సీజన్ చేయగా ఆ రెండో సీజన్ కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఆ జోష్ తో ఈ షో ఇప్పుడు మూడవ సీజన్ కు రెడీ అయిపోతుంది. ఈ సీజన్ షూటింగ్ ను ఆగస్ట్ 23 నుంచి స్టార్ట్ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మూడవ సీజన్ కు మొదటి గెస్ట్ గా అక్కినేని నాగార్జున రాబోతున్నారని, మరి వీరిద్దరి కాంబో లో వచ్చే అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ ఒక రేంజ్ లో ప్లాన్ చేశారని అంటున్నారు.
VidaaMuyarchi: అజిత్ ‘విదాముయార్చి’ రిలీజ్ డేట్ లాక్!
Also Read
- Dharani I Love You: సెంటిమెంట్ పాటను ఆలపించిన పట్నాయక్.. సినిమాకు ప్రత్యేక ఆకర్షణ!
- Khalifa Trailer: 'ఖలీఫా' ట్రైలర్ ఔట్.. బంగారం, స్మగ్లింగ్, ప్రతీకారంతో పృథ్వీరాజ్ మాస్ వార్!
- Dark Secrets OTT: ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు బోల్డ్ థ్రిల్లర్.. టాప్ 1 ట్రెండింగ్‌లో 'డార్క్ సీక్రెట్స్'!
- Buchi Babu Sana: రవి తేజ కోసమే తొలి కథ రాశా.. 'ఇరుముడి' ఈవెంట్లో బుచ్చిబాబు సానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అన్‌స్టాపబుల్ మొదటి సీజన్ నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, బోయపాటి, థమన్, శ్రీకాంత్, ప్రగ్యా, రాజమౌళి, కీరవాణి, బన్నీ, రష్మిక, సుకుమార్, రవితేజ, విజయ్ దేవరకొండ, రానా, పూరి, చార్మి, మహేష్ బాబు లాంటి స్టార్స్ తో 10 ఎపిసోడ్స్ చేశారు. సెకండ్ సీజన్ లో మూవీ స్టార్స్ తో పాటు.. పొలిటీషియన్స్ ను కూడా భాగమయ్యేలా చేసి చంద్రబాబు, లోకేష్ వంటి వాళ్లతో అలరించారు. ఈ మూడవ సీజన్ లో కూడా రజనీ కాంత్, రేవంత్ రెడ్డి, బాలయ్య అల్లుళ్ళతో కుమార్తెలు అంటూ గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సారి కూడా షో తో మళ్ళీ రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన!
-
Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
-
Dharani I Love You: సెంటిమెంట్ పాటను ఆలపించిన పట్నాయక్.. సినిమాకు ప్రత్యేక ఆకర్షణ!
-
Khalifa Trailer: ‘ఖలీఫా’ ట్రైలర్ ఔట్.. బంగారం, స్మగ్లింగ్, ప్రతీకారంతో పృథ్వీరాజ్ మాస్ వార్!
ట్రెండింగ్
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
-
iQOO 16లో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. 165Hz డిస్‌ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!