Tollywood : మెల్లగా తెలుగు మార్కెట్ లో పాగా వేస్తున్న ఇద్దరు స్టార్ హీరోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మమ్ముట్టి సన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తెలుగులో మాత్రం తనకంటూ ఓన్ మార్కెట్ అండ్ ఐడెంటిటీనీ క్రియేట్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. మహానటితో తనపై ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్‌ని సీతారామంతో చెరిపేసుకున్న దుల్కర్ టాలీవుడ్‌ను సెకండ్ హౌస్‌గా మార్చేసుకున్నాడు. ప్రేక్షకులు కూడా తనను తెలుగు హీరోగా ఓన్ చేసుకోవడంతో మార్కెట్ మరింత పెంచుకునేందుకు ఇక్కడ దర్శకులతో కొలబరేట్ అవుతున్నాడు. వెంకీ అట్లూరీతో లక్కీ భాస్కర్ హిట్ తర్వాత ఇప్పుడు పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఓ తార’ చేస్తున్నాడు.
Also Read : Committee Kurrollu : సైమా2025 బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా ‘సందీప్ సరోజ్’
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఇక దుల్కర్‌నే ఫాలో అవుతున్నాడు ధనుష్. పాన్ ఇండియాలో తన రేంజ్ పెంచుకునేందుకు కేవలం తమిళం, హిందీలో నటిస్తే సరిపోదని త్వరగానే బోధపడిన హీరోకు తెలుగు ఆడియన్స్ మెప్పు కోసం నేరుగా ఈ భాషలోనే సినిమాలు చేస్తున్నాడు. వెంకీ అట్లూరీతో సార్, శేఖర్ కమ్ములతో కుబేరతో డబుల్ హండ్రెడ్ క్రోర్ మూవీస్ కొల్లగొట్టిన ధనుష్ నెక్ట్స్ మరో టాలీవుడ్ దర్శకుడ్ని లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో సామాజిక విలువలతో కూడిన సినిమాలు తెరకెక్కించే అతికొద్ది దర్శకుల్లో వేణు ఉడుగుల ఒకరు. ఆయన తీసినవి జస్ట్ టూ ఫిల్మ్స్ మాత్రమే. నీది నాది ఒకే కథ, విరాట పర్వం రెండూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. ఇప్పుడు ఈ దర్శకుడితోనే నెక్ట్స్ మూవీని ప్లాన్ చేస్తున్నాడట ధనుష్. యువి క్రియేషన్స్ నిర్మిస్తుందని సమాచారం. ధనుష్ లైనప్ లో చాలా మందే ఉన్నా కూడా వేణుతో చేసేందుకు ధనుష్ ఇంట్రెస్ట్ గా ఉన్నారట. ఇలా అటు తమిళ్ హీరో ధనుష్ ఇటు దుల్కర్ మెల్లగా తమ మార్కెట్ ను తెలుగులో పెంచుకునేందుకు ఇక్కగా పాగా వేసేందుకు ప్లానింగ్ లో ఉన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!