సౌత్ పాపులర్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘తుగ్లక్ దర్బార్’. ఢిల్లీ ప్రసాద్ దీనదయాళ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. గోవింద్ వసంత్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో రాధాకృష్ణన్ పార్డీబన్, రాశి ఖన్నా, మంజిమా మోహన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయిది తాజా సమాచారం ప్రకారం ‘తుగ్లక్ దర్బార్’ చిత్రం ఓటిటిలో విడుదల కాబోతోంది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో…